తెలంగాణ: బాబు పాత ఆటకు కొత్త పూత

గురువారం, జూలై 21, 2011, 12:50 [IST]
Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అంశంపై పాత గేమ్‌నే కొత్తగా ముందుకు తెచ్చారు. తెలంగాణ అనుకూలంగా పార్టీ తెలంగాణ నాయకులు, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర నాయకులు పోరాటాలు చేసేందుకు అయన అమితమైన స్వేచ్ఛనిచ్చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ నాయకత్వంలో తెలంగాణ నేతలు తమ ప్రాంతంలో బస్సు యాత్ర కూడా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని వీరు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము త్యాగాలకు సిద్ధమని చెబుతున్నారు. కొంత కాలం మౌనంగా ఉన్న తెలుగుదేశం సీమాంధ్ర నేతలు కేంద్రంలో తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం కదిలించి పార్టీ నాయకులతో చర్చిస్తున్న క్రమంలో జూలు విదిలించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు గుంటూరులో సభ నిర్వహించి ఉద్రేకపూరిత ప్రసంగాలు చేశారు. రాష్టాన్ని విభజిస్తే ఆత్మాహుతి దాడులకు దిగుతామని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. మిగతా నాయకులు కూడా దాదాపుగా అటువంటి ప్రకటనలే చేశారు. కలిసి ఉండాలని కోరుకునేవారు తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే పరిణామాలు ఎటు దారితీస్తాయో, ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలు ఏ విధంగా దెబ్బ తింటాయో వారికి తెలియంది కాదు. పరిస్థితిని మరింత విషమింపజేసే ఉద్దేశంతోనే వారు రెచ్చగొట్టే ప్రకటనలు చేశారనేది స్పష్టంగానే అర్థమవుతోంది. విడిపోదామని అడిగేవారిపై కన్నా కలిసి ఉండాలని అడిగేవారి మీద ఎక్కువ బాధ్యత ఉంటుందనే కనీస విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు గ్రహించలేకపోయారని అనుకోవాలా, రాష్ట్రంలో పరిస్థితిని మరింత విషమింపజేయాలనే ఆలోచన చేస్తున్నారని అనుకోవాలా అనేది అర్థం కాని వ్యవహారంగా మారింది.

చంద్రబాబు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులకు ఎవరి మీద పోరాడాలని స్వేచ్ఛనిచ్చారో అర్థంకాని స్థితి. రెండు పరస్పర విరుద్ధమైన డిమాండ్లను ఒకేసారి నెరవేర్చడం సాధ్యం కాదనే విషయం తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబుకు తెలియంది కాదు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ అంశంపై తమ పార్టీలోని ఇరు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంప్రదింపులు జరుపుతోంది. పార్టీపరంగా ఓ నిర్ణయం తీసుకోవడానికి ఆ కసరత్తు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు కూడా అదే పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై మరోసారి సమీక్ష చేసి అందుకు విరుద్ధమైన వైఖరినైనా తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే అదే వైఖరిని మరోసారి ప్రకటించాల్సి ఉంటుంది. ఒక అంశం మీద పార్టీలో ఏకాభిప్రాయ సాధనకు కృషి చేసి మెజారిటీ ఆధారంగానైనా స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది. ఒక పార్టీ ఒక అంశంపై పరస్పర విరుద్ధమైన రెండు వైఖరులను ప్రదర్శించడం బహుశా చంద్రబాబుకే చెల్లిందని అనుకోవాలి.

- కె. నిశాంత్
English summary
TDP president N Chandrababu Naidu has began old game on telangana issue. He is allowing Telangana and Seemandhra leaders to express and take agitational programmes pro and anti Telangana.
User Comments
21 Jul 2011 02:39 pm
Chaitu Boy , నిశాంత్ కాంగ్రెస్ భావజాలంలో ఇరుక్కోలేదు. అతనిదొక మూర్ఖపు వాదన. తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు టైపు. అతను రాసే వాటిలో ఎప్పుడూ లాజిక్ ఉండదు, చంద్రబాబు మీద పది ఏడవటం తప్ప.
Orey PP jaggu 07 Aug 2008 02:48 pm
EE cine indusrty ki disti bommalu verri pukulu konda verri pukulu evarante: 1.chiranjivi anabade chimpanji 2.Pavan anabade AIDS patient 3.Renu anabade Lanja 4.ARjun anabade kojja 5.Ram charan anabade lanjakoduku endu kante evadiki puttado valla ammaku kuda telidu. danipi oka cbi commision veyyali
OREY PINA RASINA VERRI GUDDA 07 Aug 2008 03:01 pm
LAN--LU EVARO ANDRA PRADESH MOTTANIKI TELUSU. UDAY KIRAN GADITO TIRIGI VADIDI SARI POKA VERE VANITO BAJARA LANJ—LAGA VELLINDI EVARRA? NEE AMMA GALI LAN—KODA_. IKA CHINNA DANI SANGATI CHEPPAVASRAM TERUCHUKONI KURCHUNDI EVADI VACHI PEDATADU ANI.CHI NEE AMMA MEEVI OKA BATUKULENA. RAIL KINDA TALA PETTI CHAVANDI.MEEKAVASARAMA RAJAKIYALU.CHI GADINI COUNTER OPEN CHEYAMANU VADI KUTULLA TO.MA PRODUCERS ANTA VASTARU.
MAA INTLO PELLIKI KAPULU RARU 07 Aug 2008 03:04 pm
SORRY MAA INTLO PELLIKI KAPULU RARU
UVN Pardha Saradhi 21 Jul 2011 02:24 pm
బాబు చిట్టి, కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ అంశంపై తమ పార్టీలోని ఇరు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంప్రదింపులు జరుపుతోండా? ఎంత నిజాము బాబు? తెలంగాణా వాళ్ళు veltheeneeemoo ఏకాభిప్రాయ సాధన అని, సీమంధ్ర వాళ్ళు వెళ్తే ఆసలు DEC 09 ప్రకతనీ తప్పు అని చెప్పి ఇద్దరి మధ్య తగాదాను పెంచుతున్నది కాంగ్రెస్ కాదా? ఇచ్చీ వాళ్ళము మీమే తెచ్చే వాళ్లము మేమే అని ఇరగాదీసిన వాళ్ళను ఈమి అనకుండా వేరే వాళ్ళ మీద పది ఎదవతము ఎందుకు?
Chaitu Boy 21 Jul 2011 01:44 pm
నిశాంత్ ,నివు కాంగ్రెస్ భావజాలంలో చిక్కుబడి పోయి ఉన్నావు .కాంగ్రెస్ చికట్లలో నుండి బయటకి వచ్చి చుస్తే సత్యం సూర్య ప్రకశంలా సాక్షాత్కరిస్తుంది .
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST