ఒసామా బిన్ లాడెన్ 'సెక్స్ మిషన్'

ఆదివారం, జూన్ 12, 2011, 12:23 [IST]
Osama bin Laden
అమెరికా దాడిలో హతమైన ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ విషయంలో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. లాడెన్‌ను అతని మొదటి భార్య నజ్మా సెక్స్ మిషన్‌గా అభివర్ణించింది. జిహాద్ జరిపిన తర్వాత తిరిగి వచ్చే లాడెన్ తనతో పాటు పడకగదిలో రోజుల తరబడి గడిపేవాడని ఆమె చెప్పింది. లాడెన్‌తో జీవించినప్పుడు మీకు ఇష్టమైన సమయం ఏదని అడిగితే నిద్రించే సమయమని జవాబు చెప్పింది. జీన్ సస్సోన్ అనె అమెరికా పిరశోధనా జర్నలిస్టు ఆమె జీవితకథ రాస్తున్నారు. అందుకుగాను ఆ జర్నలిస్టు ఆమెను ఇంటర్వ్యూ చేశారు.

నిద్రపోవడమనేది వాస్తవంగా నిద్రపోవడం కాదని, లాడెన్ ఆమెపై పూర్తిగా దృష్టి పెట్టిన సందర్భాన్ని ఉద్దేశించి చెప్పిందని సస్సోన్ అన్నారు. తాను పిల్లవాడిగా ఉన్నప్పుడు లాడెన్ అఫ్ఘనిస్తాన్ నుంచి రాగానే నజ్మాను తన పడకగదిలోకి తీసుకుని వెళ్లేవాడని, రోజుల తరబడి బయటకు వచ్చేవాడు కాడని లాడెన్ నజ్మా కుమారుడు ఒమర్ చెప్పినట్లు ఆ జర్నలిస్టు తెలిపారు.

అమెరికా దాడిలో మరణించినప్పుడు లాడెన్ పాకిస్తాన్‌లోని అబొత్తాబాద్‌లో తన ముగ్గురు భార్యలతో కలిసి ఉన్నాడు. అందువల్ల నజ్మా మాటలు అబద్ధం కాకపోవచ్చునని సస్సోన్ అన్నారు. అక్కడ లాడెన్ చిన్న భార్యతో పాటు ఇద్దరు భార్యలు కూడా ఉన్నారని ఆమె అన్నారు.

English summary
Osama bin Laden’s first wife, Najwa, has revealed that the killed al Qaeda chief was a ‘sex machine’ who used to vanish into his bedroom for days with her after returning back from waging Jihad.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST