హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పంజాబీ డ్రెస్‌తో పులకరించిన నటి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళలు ధరించే వస్త్రాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సరికొత్త డిజైన్లతో తయారవుతున్నాయి. కాలేజీ యువతులకు అవసరమైన దుస్తులను డిజైనర్లు తయారు చేసి అందిస్తున్నారు.

దీపావళి పండుగ కోసం మగువల కోసం ఆకట్టుకునే డిజైన్‌లతో వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో భాగ్యనగర మహిళలకు అవసరమైన పలు రకాల వస్త్ర ఉత్పత్తులన్నీ ఒకేచోట కొలువుతీరాయి.

హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో పూర్వీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో సిల్క్ ఆఫ్ ఇండియా వస్త్ర ప్రదర్శన ఈ నెల 28 వరకు పది రోజుల పాటు జరుగుతోంది. దీనిని ప్రముఖ నటి మోక్షిత్ లాంచ్ చేశారు.

సిల్క్ 1

సిల్క్ 1

హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో పూర్వీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో సిల్క్ ఆఫ్ ఇండియా వస్త్ర ప్రదర్శన ఈ నెల 28 వరకు పది రోజుల పాటు జరుగుతోంది.

సిల్క్ 2

సిల్క్ 2

ఈ ప్రదర్శనలో మన రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థఆన్, గుజరాత్, కాశ్మీర్, కోల్‌కతాకు చెందిన హ్యాండ్లూమ్‌ వస్త్రాలు ఏర్పాటు చేసినట్లు పూర్వీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నిర్వాహకులు ఆశిష్ కుమార్ గుప్తా తెలిపారు.

సిల్క్ 3

సిల్క్ 3

సిల్క్ ఆఫ్ ఇండియా ఎగ్బిబిషన్ కమ్ సేల్‌ను ప్రముఖ నటి మోక్షిత(పోటుగాడు ఫేమ్) లాంచ్ చేశారు. ఇందులో మహిళలకు నచ్చే చేనేత వస్త్రాలతో పాటు యువతులకు అవసరమయ్యే డ్రస్ మెటీరియల్స్, జువెల్లరీ ఉత్పత్తులను ఏర్పాటు చేశారు.

సిల్క్ 4

సిల్క్ 4

పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారని, హస్త కళాకారులకు చేయూతనందించేందుకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

సిల్క్ 5

సిల్క్ 5

ఈ ప్రదర్శన ఈ నెల 28వ తారీకు వరకు ఉంటుంది. జంట నగరాల ప్రజలకు ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

సిల్క్ 6

సిల్క్ 6

హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో పూర్వీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో సిల్క్ ఆఫ్ ఇండియా వస్త్ర ప్రదర్శన ఈ నెల 28 వరకు పది రోజుల పాటు జరుగుతోంది.

సిల్క్ 7

సిల్క్ 7

శ్రీనగర్‌లోని సత్యసాయి నిగమాగమంలో సిల్క్ ఆఫ్ ఇండియా వస్త్ర ప్రదర్శన పది రోజుల పాటు జరగనుంది. పలు రాష్ట్రాలు ఉత్పత్తులు కొలువుదీరాయి.

సిల్క్ 8

సిల్క్ 8

పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారని, హస్త కళాకారులకు చేయూతనందించేందుకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

సిల్క్ 9

సిల్క్ 9

ఈ ప్రదర్శన ఈ నెల 28వ తారీకు వరకు ఉంటుంది. జంట నగరాల ప్రజలకు ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

సిల్క్ 10

సిల్క్ 10

శ్రీనగర్‌లోని సత్యసాయి నిగమాగమంలో సిల్క్ ఆఫ్ ఇండియా వస్త్ర ప్రదర్శన పది రోజుల పాటు జరగనుంది. పలు రాష్ట్రాలు ఉత్పత్తులు కొలువుదీరాయి.

English summary

 Poorti Arts and Crafts organizing Silk of India Exhibition from 18th October at Sri Satya Sai Nigamagamam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X