హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెస్ట్ హలీం: మిర్చీ ఆర్జే భార్గవి ఇచ్చిరిలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆహార ప్రియులకు ఇష్టమైన హలీం వంటకం పండగ అయిపోవడంతో సీజన్లో నోరూరించే, వారి ఫేవరేట్ హలీం కోసం వచ్చే ఏడాది రాబోయే మాంసం వరకు వేచి చూడాల్సిందేననే వ్యాఖ్యలు రేడియో మిర్చీని వినే శ్రోతలందరికీ గుర్తుండే ఉంటుంది.

హలీం గురించి నగరంలో బెస్ట్ హలీం లభ్యమయ్యే జాయింట్స్ గురించి వార్తలు ప్రకటిస్తూనే ఉండేది. ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా 58888 అనే కోడ్ ద్వారా పంపిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని బెస్ట్ హలీం రెస్టారెంట్స్‌ను ప్రకటించారు.

ఎక్కువ మార్కులు సాధించిన వారిలో పిస్తా హౌస్, సర్వికేఫ్, కేఫ్ 555 రేడియో మిర్చి ఆర్జేలు నగరంలో 5 రెస్టారెంట్స్‌ను సందర్శించి హలీం రుచులు అస్వాదించారు.

రేడియో మిర్చీ

రేడియో మిర్చీ

ఆహార ప్రియులకు ఇష్టమైన హలీం వంటకం పండగ అయిపోవడంతో సీజన్లో నోరూరించే, వారి ఫేవరేట్ హలీం కోసం వచ్చే ఏడాది రాబోయే మాంసం వరకు వేచి చూడాల్సిందేననే వ్యాఖ్యలు రేడియో మిర్చీని వినే శ్రోతలందరికీ గుర్తుండే ఉంటుంది.

రేడియో మిర్చీ

రేడియో మిర్చీ

హలీం గురించి నగరంలో బెస్ట్ హలీం లభ్యమయ్యే జాయింట్స్ గురించి వార్తలు ప్రకటిస్తూనే ఉండేది. ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా 58888 అనే కోడ్ ద్వారా పంపిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని బెస్ట్ హలీం రెస్టారెంట్స్‌ను ప్రకటించారు.

 రేడియో మిర్చీ

రేడియో మిర్చీ

రేడియో మిర్చీ ఆర్జేలు భార్గవి, హేమంత్‌ బెస్ట్ హాలీం రెస్టారెంట్స్ ఇన్ ది సిటీ ట్రోఫీలు, ధృవీకరణ పత్రాలు శనివారం నాడు అందజేశారు.

రేడియో మిర్చీ

రేడియో మిర్చీ

ఈ కార్యక్రమంలో ఉత్సాంగా పాల్గొన్న ఔత్సాహిక శ్రోతల నుండి 10 మంది విజేతలతో పాటు టాప్ 3 రెస్టారెంట్స్‌కు విలువైన బహుమతులు వొడాఫోన్ ప్రదానం చేసింది.

English summary
Photos of Best haleem organised by Radio Mirchi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X