హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎక్కడ పడ్తే అక్కడొద్దు: చెర్రీ భార్య ఉపాసన(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫోక్స్ వ్యాగన్ కార్ రేసింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరానికి చెందిన ఇద్దరు యువకులు పాల్గొన్నారు.

ఫోక్స్ వ్యాగన్ సంస్థ పోలో ఆర్ కప్ పేరిట ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూర్‌లో నిర్వహిస్తున్న జూనియర్ ఛాంపియన్‌షిప్ పోటీలలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అపోలో ఆసుపత్రి ఎండీ సంగీతా రెడ్డి తనయుడైన అనిందిత్ రెడ్డి పాల్గొన్నారు.

అనిందిత్ రెడ్డితో పాటు నగరానికి చెందిన ఇషాన్ ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. దుర్గం చెరువు వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కార్యక్రమానికి అపోలో లైఫ్ ఎండీ ఉపాసన హాజరయ్యారు. కారు రేసింగ్ ఎక్కడ పడితే అక్కడ చేయవద్దని నిష్ణాతుల సంక్షంలోనే చేయాలని ఆమె అన్నారు.

రేసింగ్

రేసింగ్

ఫోక్స్ వ్యాగన్ కార్ రేసింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి చెందిన ఇద్దరు యువకులు కూడా పాల్గొన్నారు.

రేసింగ్

రేసింగ్

ఫోక్స్ వ్యాగన్ సంస్థ పోలో ఆర్ కప్ పేరిట ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూర్‌లో నిర్వహిస్తున్న జూనియర్ ఛాంపియన్‌షిప్ పోటీలలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అపోలో ఆసుపత్రి ఎండీ సంగీతా రెడ్డి తనయుడైన అనిందిత్ రెడ్డి పాల్గొన్నారు.

రేసింగ్

రేసింగ్

అనిందిత్ రెడ్డితో పాటు నగరానికి చెందిన ఇషాన్ ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. దుర్గం చెరువు వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

రేసింగ్

రేసింగ్

కార్యక్రమానికి అపోలో లైఫ్ ఎండీ ఉపాసన హాజరయ్యారు. కారు రేసింగ్ ఎక్కడ పడితే అక్కడ చేయవద్దని నిష్ణాతుల సంక్షంలోనే చేయాలని ఆమె అన్నారు.

English summary
Photos: Upasana participated Volks wagen Car racing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X