మోడర్న్ కలెక్షన్స్: మోడల్స్ హొయలు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లోని అనహిత స్టోర్‌లో గురువారం వింటర్, వెడ్డింగ్ కలెక్షన్స్‌ను పలువురు మోడళ్లు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ ఫ్యాషన్ షోలో మిస్ అర్జెంటీనా(2009)సందడి చేసింది. ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్లు రూపొందించిన వస్త్రాలను ప్రదర్శించి ఆకట్టుకుంది. రాఖీ, వెడ్డింగ్, ఫెస్టివ్ సీజన్‌ను పురస్కరించుకుని అనహితలో డిజైనర్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పంకజ్-నిధి, దేవ్ ఆర్ నిల్, రిధి మెహ్రా, ఈనా అహ్లువాలియా, వరుణ్ బాల్ లాంటి డిజైనర్లు రూపొందించిన ఫెస్టివల్ వస్త్రాలతో పాటుగా ఈ రాఖీ పండగ కోసం ప్రముఖ డిజైన్ రాజ్‌దీప్ రనావత్ రూపొందించిన టునిక్స్, కుర్తాలు, సెపరేట్స్ను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఆగస్టు 12 వరకూ రాజ్‌దీప్ వింటర్ ఫెస్టివల్ కలెక్షన్స్ ప్రదర్శిస్తున్నామని అనహిత నిర్వాహకులు మనీజ, షెరిజాద్ తెలిపారు.
ఈ సందర్భంగా డిజైనర్ రాజ్‌దీప్ మాట్లాడుతూ.. హైదరాబాద్ యువత ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయాలనుకుంటుందని, చేస్తోంది కూడా అని తెలిపారు. అగ్రశ్రేణి డిజైనర్లందరూ ఇక్కడ తమ బొటిక్‌లు ఓపెన్ చేయడమో లేక ఇతర బొటిక్స్తో కలిసి పని చేయడం చేస్తున్నారని చెప్పారు.
మోడల్ హొయలు
నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లోని అనహిత స్టోర్‌లో గురువారం వింటర్, వెడ్డింగ్ కలెక్షన్స్‌ను పలువురు మోడళ్లు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
మోడల్ హొయలు
నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లోని అనహిత స్టోర్‌లో మిస్ అర్జెంటీనా(2009)సందడి చేసింది.
మోడల్ హొయలు
ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్లు రూపొందించిన వస్త్రాలను ప్రదర్శించి ఆకట్టుకుంది. రాఖీ, వెడ్డింగ్, ఫెస్టివ్ సీజన్‌ను పురస్కరించుకుని అనహితలో డిజైనర్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మోడల్ హొయలు
పంకజ్-నిధి, దేవ్ ఆర్ నిల్, రిధి మెహ్రా, ఈనా అహ్లువాలియా, వరుణ్ బాల్ లాంటి డిజైనర్లు రూపొందించిన ఫెస్టివల్ వస్త్రాలతో పాటుగా ఈ రాఖీ పండగ కోసం ప్రముఖ డిజైన్ రాజ్‌దీప్ రనావత్ రూపొందించిన టునిక్స్, కుర్తాలు, సెపరేట్స్ను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
మోడల్ హొయలు
ఆగస్టు 12 వరకూ రాజ్‌దీప్ వింటర్ ఫెస్టివల్ కలెక్షన్స్ ప్రదర్శిస్తున్నామని అనహిత నిర్వాహకులు మనీజ, షెరిజాద్ తెలిపారు.
మోడల్ హొయలు
ఈ సందర్భంగా డిజైనర్ రాజ్ దీప్ మాట్లాడుతూ.. హైదరాబాద్ యువత ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయాలనుకుంటుందని, చేస్తోంది కూడా అని తెలిపారు.
మోడల్ హొయలు
అగ్రశ్రేణి డిజైనర్లందరూ ఇక్కడ తమ బొటిక్‌లు ఓపెన్ చేయడమో లేక ఇతర బొటిక్స్తో కలిసి పని చేయడం చేస్తున్నారని చెప్పారు.
మోడల్ హొయలు
నగరానికి తన కలెక్షన్ ఎప్పుడూ వస్తూనే ఉంటుందని డిజైనర్ రాజ్‌దీప్ రనావత్ తెలిపారు.
మోడల్ హొయలు
అయితే ఈసారి వింటర్-ఫెస్టివ్, వెండి కలెక్షన్స్‌ను ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లు తెలిపారు.
నిర్వాహకులతో రాజ్‌దీప్
వెడ్డింగ్ డ్రెస్‌ల లెహంగా, అనార్కలీ, సూట్స్ వంటివి ఎక్కువ కనిపిస్తాయని తెలిపారు.
మోడల్ హొయలు
వెస్ట్రన్వేర్లో మాత్రం జపనీస్ ఫ్లవర్, ప్రింట్స్, చండేరీ సిల్క్, జార్జెట్స్ విస్తృత ఉపయోగించినట్లు తెలిపారు.