హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాకథాన్: బుల్లితెర నటీనటులు, డాన్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆకలిపై వాకథాన్'లో పలువురు బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని పలువురు నటీనటులు అభిప్రాయపడ్డారు.

వరల్డ్ విజన్ ఇండియా ‘ఆకలిపై వాకథాన్' పేరుతో 24 గంటల ఫామిన్ ప్రచారంలో భాగంగా సోమవారం సికింద్రాబాద్ మహబూబ్ కళాశాలలో పౌష్టికాహార లోపంపై అవగాహన కల్పించడానికి పలు సంస్కాృతిక కార్యక్రమాలు నిర్వహించింది. మనదేశంలో చాలామంది చిన్నారుల్లో ఆకలి, పౌష్టికాహార లోపాలు వారి భవిష్యత్తుకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయని,ఇది చాలా బాధకరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

సంగీత దర్శకుడు హేమంత్‌కుమార్‌ రూపొందించిన థీమ్‌సాంగ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టి.వి. నటులు పవన్‌సాయి, లోహిత్‌, షాన్ని, మధు, వరల్డ్‌విజన్‌ కమ్యూనిటీ అధ్యక్షుడు న్యూటన్‌విజయ్‌, కో-ఆర్డినేటర్‌ జి.రాజు, డాక్టర్‌ జయకుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మహబూబ్ కళాశాల నుంచి హరిహర కళాభవన్ వరకు ర్యాలీ తీశారు.

వాకథాన్

వాకథాన్

వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆకలిపై వాకథాన్'లో పలువురు బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు.

వాకథాన్

వాకథాన్

పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని పలువురు నటీనటులు అభిప్రాయపడ్డారు.

వాకథాన్

వాకథాన్

వరల్డ్ విజన్ ఇండియా ‘ఆకలిపై వాకథాన్' పేరుతో 24 గంటల ఫామిన్ ప్రచారంలో భాగంగా సోమవారం సికింద్రాబాద్ మహబూబ్ కళాశాలలో పౌష్టికాహార లోపంపై అవగాహన కల్పించడానికి పలు సంస్కాృతిక కార్యక్రమాలు నిర్వహించింది.

వాకథాన్

వాకథాన్

మనదేశంలో చాలామంది చిన్నారుల్లో ఆకలి, పౌష్టికాహార లోపాలు వారి భవిష్యత్తుకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయని,ఇది చాలా బాధకరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

వాకథాన్

వాకథాన్

మహబూబ్ కళాశాలలో పౌష్టికాహార లోపంపై అవగాహన కల్పించడానికి పలు సంస్కాృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

వాకథాన్

వాకథాన్

వరల్డ్ విజన్ ఇండియా ‘ఆకలిపై వాకథాన్' పేరుతో 24 గంటల ఫామిన్ ప్రచారంలో భాగంగా నృత్యాలు చేస్తున్న మహిళలు.

వాకథాన్

వాకథాన్

ఈ కార్యక్రమంలో టి.వి. నటులు పవన్‌సాయి, లోహిత్‌, షాన్ని, మధు, వరల్డ్‌విజన్‌ కమ్యూనిటీ అధ్యక్షుడు న్యూటన్‌విజయ్‌, కో-ఆర్డినేటర్‌ జి.రాజు, డాక్టర్‌ జయకుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

వాకథాన్

వాకథాన్

వరల్డ్ విజన్ ఇండియా ‘ఆకలిపై వాకథాన్' పేరుతో 24 గంటల ఫామిన్ ప్రచారంలో భాగంగా డప్పులు వాయిస్తున్న దృశ్యం.

వాకథాన్

వాకథాన్

అనంతరం మహబూబ్ కళాశాల నుంచి హరిహర కళాభవన్ వరకు విద్యార్థులు ర్యాలీ తీశారు.

వాకథాన్

వాకథాన్

సంగీత దర్శకుడు హేమంత్‌కుమార్‌ రూపొందించిన థీమ్‌సాంగ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

వాకథాన్

వాకథాన్

వరల్డ్ విజన్ ఇండియా ‘ఆకలిపై వాకథాన్' పేరుతో 24 గంటల ఫామిన్ ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు.

English summary

 As part of its national campaign to spread awareness on hunger and malnutrition among children under the age of 5, World Vision India launched a walkathon and cultural event in Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X