వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు థ్యాంక్స్, వీడియోలో బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన మంత్రి పి మహేందర్ రెడ్డి సతీమణి సునితా మహేందర్ రెడ్డి మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఏపీ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సునీతా రెడ్డికి కేసీఆర్ పుష్పగుచ్ఛం

సునీతా రెడ్డికి కేసీఆర్ పుష్పగుచ్ఛం

రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా గెలిచిన సునితా మహేందర్ రెడ్డి మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సునితకు పుష్పగుచ్చం ఇస్తున్న కేసీఆర్.

కేసీఆర్‌కు సునీతా రెడ్డి పుష్పగుచ్ఛం

కేసీఆర్‌కు సునీతా రెడ్డి పుష్పగుచ్ఛం

రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా గెలిచిన సునితా మహేందర్ రెడ్డి మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న సునితా రెడ్డి.

క్యాంప్ ఆఫీసు

క్యాంప్ ఆఫీసు

సీఎం క్యాంపు కార్యాలయంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన మంత్రి మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ సునితా మహేందర్ రెడ్డి తదితరులు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

విశాఖ

విశాఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖలో కాన్ఫరెన్సులో పాల్గొన్న మంత్రులు, అధికారులు.

విశాఖలో వీడియో కాన్ఫరెన్స్

విశాఖలో వీడియో కాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖలో కాన్ఫరెన్సులో పాల్గొన్న మంత్రులు, అధికారులు.

English summary
Rangareddy ZP Chairperson Sunitha Reddy Met K Chandrasekhar Rao, Chief minister of Telangana, at camp office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X