కెకె అత్యూత్సాహం

గురువారం, సెప్టెంబర్ 24, 2009, 17:56 [IST]
Keshav Rao
ముఖ్యమంత్రి వ్యవహారంలో కాంగ్రెసు నేత కె. కేశవరావు అత్యుత్సాహం ప్రదర్శించారనే వ్యాఖ్య వినిపిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చి ఆయన హైదరాబాదులో హల్ చల్ సృష్టించారు. ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిసి ఆయన మంతనాలు జరిపారు. తానే హైకమాండ్ అనే పద్ధతిలో వ్యవహరించారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు కదా అని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని, సీనియర్ కాంగ్రెసు నేత జి. వెంకటస్వామిని కలిశారు. ఈ సమయంలో కేశవరావు చేసిన ప్రకటనలు కూడా జగన్ వర్గానికి పుండు మీద కారం చల్లినట్లయింది. దాంతో పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు బహిరంగంగానే ఆయనపై విరుచుకు పడ్డారు. అధిష్టానం సందేశాన్ని మోసుకొచ్చినట్లు ఆయన ప్రదర్శించుకున్నారు. ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియదు. అయితే జగన్ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదని, తాను ఈ విషయంలో ఏమీ మాట్లాడబోనని గురువారం అన్నారు. తనకు మాలిన ధర్మానికి పోతే ఇలాగే అవుతుందని మరోసారి ఆయనకు అనుభవం ద్వారా తెలిసి వచ్చినట్లుంది.

User Comments
suresh 28 Sep 2009 11:05 pm
పవర్ 'పాలి'ట్రిక్స్
నిజమ్ 28 Sep 2009 09:01 pm
మనుగడని పెంచి పోషించుకోవడానికి ఉద్యోగస్తులు రకరకాల వేషాలు వేస్తారు, ప్రజలకి చట్టానికి మధ్యవర్తిత్వం వహించే రాజకీయ నాయకులు ఒక రకమైన ఉద్యోగులే,అరవై ఏళ్ళు దాటితే ఉద్యోగానికి ఎందుకు పనికిరారని పీకి పారెస్తారో...ఇలాగే చట్టానికి ప్రాతినిధ్యం వహించ దానికి ప్రత్యక్షంగా పనికి రారు, సలహాలు ఇవ్వొచ్చు, వాళ్లకి అధికారం ఉండ కూడదు...
Satyam 28 Sep 2009 08:12 pm
రియల్లీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే చాల బాదేస్తుంది.ఐ విష్ లోక్సత్తా జయప్రకాస్ నారాయణ్ విల్ కం ఇన్ to పవర్ బై నెక్స్ట్ elections
సత్యం 27 Sep 2009 06:31 pm
ఎం రాజకియాలో ఏంటో,, పేదవాడి గురించి ఎవరు ఆలోచించడం లేదు. దయచేసి ప్రతి రాజకీయ నాయకుడు పేదవాడి గురించి ఆలోచించడం నేర్చుకోండి.
nijam 27 Sep 2009 12:22 am
వైయస్ రాజారెడ్డి ఇస్ అ ఫ్యాక్షనిస్ట్. ysr is also a faction leader, did some justice 2 poor, though corrupted. Ys family is worth 1000crores now(15 to 20 crores before Ys came 2 power) & will beat Babu soon. Babu - No 1 crooked, Most corrupt in Indian political history. 2 Acres to 2000Crores. ysjagan- Honestly not a CM cadidate, just taking gain of ys group. If he gets CM post, factions will continue. KK, VH, DS, Kaaka - Useless politicians. hate to c them talk about politics. God Save AP
శ్రీశ్రీ 26 Sep 2009 10:11 am
Well said Jwala.. It is common man's money these people are enjoying..Common man is getting poor and poorer day by day. Politicians are becoming rich and richer. As per me If Jagan becomes CM, it is going to be goonda raj. He will sell half of state for his company shares. It is their dynasty history from grand father Raja Reddy, Father YSR and son YS JR. Masters of faction politics, dictetors of seema region. No freedom of talk.. and no primary rights. Whole AP is going to be Pulivendula.
జ్వాల 26 Sep 2009 09:54 am
Jagan is a kid in politics. He just elected as M.P few months back. There are many seniors much capable than Jagan in congress. Guys please remember, all these Jagan & supporters looted public money left and Right and they are ready to take a ride over the state once more. That is why this so called expensive adviser KVP, Jagan & supporters are getting ready to loot another 50000 crores. Whose grand father's property is this these people are enjoying? Is it not public money??Common man's money??
తెలుగు జేమ్స్ బాండ్ 26 Sep 2009 02:28 am
who is this Jagan guy?? Did he go to school?? In what way he is qualified?? Just because he is YSR's son?? In what way he is comparable to DS, Keshava Rao, Madhu Yakshi or for that matter any other leader?? Some stupid leaders without any reason raosing this guy's name. You fools - Be realistic!!!! You have the fear of losing the berths if a diff CM comes. Correct????? Shut your asses and stop blaiming the senior experienced leaders. You are nothing before them.
AP AP 25 Sep 2009 02:49 pm
YSR family was faction family and also Raja reddy used to do road robberies. It was YSR who stopped all these things and got good name among people. But that good soul has been put to rest again this YS Jagan who has similar characteristics of his grand father will start murder politics. So we should careful choose our CM. Anything in this world should not be a family affair as it leads to selfish goals. But onething is for sure we have lost a great leader who had zeal to do something for AP
swine 25 Sep 2009 02:30 pm
This guy do not know how to speak properly. While speaking his saliva falls people around him. All who will around this guy while he speaks has to go to their houses and take bath immediately otherwise they will get swine flu
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST