వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అదుర్స్ మగధీరను దాటిపోతుందా? చిరు ఆరాలు
రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చిరంజీవి తన అభిమాన రంగమైన సినిమా ఫీల్డ్ కు సంబంధించిన అనేక రకాల సమాచారం తెలుసుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్టు సమాచారం. మగధీర హిందీ వెర్షన్, తమిళ డబ్బింగ్ ల మీద కూడా ఆయ దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో విడుదల కానున్న కేడీ, లీడర్ చిత్రాల సమాచారాన్ని చిరంజీవి తెలుసుకుంటూ, అవి అదుర్స్ కలెక్షన్లను తగ్గించగలవా అన్న యాంగిల్ లోకూడా అలోచన చేస్తున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ రెండు సినిమాలు నిరుత్సాహ పరిస్తే అదుర్స్ మగధీరను అధిగమించినా ఆశ్చర్యం లేదంటున్నారు.
Comments
మగధీర చిరంజీవి తెలంగాణ రాజమౌళి రామ్ చరణ్ జూ ఎన్టీఆర్ magadheera chiranjeevi telangana ram charan jr ntr
Story first published: Wednesday, January 20, 2010, 14:00 [IST]