వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహంకాళి షూటింగ్ చూసిన గాలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి శుక్రవారం కాస్తా ఊరట లభించింది. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న మహంకాళి సినిమా షూటింగును ఆయన వీక్షించారు. గురు, శుక్రవారాల్లో చంచల్‌గుడా జైలులో మహంకాళి సినిమా షూటింగ్ జరిగింది. రాజశేఖర్, జీవిత దీని కోసం జైలుకు వచ్చారు. శుక్రవారంనాడు కొద్ది సేపు గాలి జనార్దన్ రెడ్డి షూటింగు చూసినట్లు సమాచారం. వారితో కాసేపు ఆయన ముచ్చట్లు పెట్టినట్లు చెబుతున్నారు.

కాగా, గాలి జనార్దన్ రెడ్డి జైలులో యాగాలకు జైలు అధికారులను కోరినట్లు తెలుస్తోంది. ఆయన జైలు ఆవరణలో పూజలు కూడా చేస్తున్నారు. ఓ యాగం నిర్వహణకు గాలి జనార్దన్ రెడ్డిని కలుసుకోవడం ఓ స్వామీజీ ఆ మధ్య జైలుకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ స్వామీజీ ఎవరనేది మాత్రం తెలియలేదు.

English summary
Karntaka former minister Gali Janardhan Reddy saw Rajasekhar's Mahankali film shooting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X