లోగుట్టు
అంబటి రాంబాబు జగన్‌కు దూరమేనా?తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా గొంతు చించుకునే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కష్టాల్లో పడినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ అంబటి రాంబాబును దూరం పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ అంబటి రాంబాబు గతంలో జగన్‌పై అలిగిన విషయం తెలిసిందే. ఎందుకో గానీ అప్పుడు
చిరుపై విమర్శలకు పవన్ కళ్యాన్ డైలాగ్కాంగ్రెసు పార్టీ తాజా నేత చిరంజీవిని విమర్శించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవుర్ ఫుల్ డైలాగ్‌నే ప్రత్యర్థులు వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను వల్లిస్తూ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చిరంజీవిపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2009 ఎన్నికల్లో కాంగ్రెసు నాయకులను తిట్టడానికి వాడిన ఆ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఆజాద్‌పై దామోదర రాజనర్సింహ అలక?ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌పై అలక వహించినట్లు చెబుతున్నారు. ఆజాద్ తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారట. తనకు హోం శాఖను కేటాయించే విషయంపై ఆజాద్‌లో కదలిక కనిపించకపోవడమే అందుకు కారణమని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రికి హోం శాఖను కేటాయించడం సర్వసాధారణంగా ఉంటూ వస్తోంది. అయితే దామోదర రాజనర్సింహను
నేపాల్‌లో సాధువుగా భాను కిరణ్?మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ నేపాల్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారట. ఈ మేరకు సోమవారం వార్తలు వచ్చాయి. నేపాల్‌లో అతను సాధువు వేషంలో సంచరిస్తున్నాడట. దీంతో అతనిపై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. భాను కిరణ్ కోసం ఏడాది నుంచి మన దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు
తెలంగాణ జెఏసిలో 'వి'భిన్న స్వరాలు?తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితిలో మరోసారి విభేదాలు పొడసూపుతున్నాయా అంటే కావొచ్చుననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్ర పేరుతో తెలంగాణలోని పది జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పార్టీ ఐన బిజెపితోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని చెబుతున్నారు. ఐతే శనివారం జరిగిన తెలంగాణ
జగన్‍కు చిరును అడ్డం పెట్టేందుకే....వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దీటుగా ఎదుర్కోవడానికే చిరంజీవి వర్గానికి చెందిన సి. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇచ్చారట. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వకుంటే తన మాట నెగ్గలేదనే ఉద్దేశంతో చిరంజీవి జగన్‌ను ఎదుర్కోవడానికి మనస్ఫూర్తిగా ముందుకు రారనే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్
బేఫికర్: ముందే దుబాయ్‌లో ఉల్లాసంగా గంటామంత్రి వర్గ విస్తరణకు ముందు మన నేతలు ఎంత బిజిగా గడిపారో, ఎంత టెన్షన్‌గా గడిపారో చూస్తూనే ఉన్నాం. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కేవలం చిరంజీవి వర్గంలోని ఇద్దరితోనే విస్తరణ చేసి సరిపెట్టాలని సూచించడంతో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పునర్వ్యవస్థీకరణ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. విస్తరణకు రెండు మూడు రోజుల నుండి తీవ్ర కసరత్తు
టిడిపి నేతలకు బాలకృష్ణ ఝలక్?వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంటు స్థానానికి పోటీ చేయనని, అసెంబ్లీ స్థానానికే పోటీ చేస్తానని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ నేతలకు హీరో నందమూరి బాలకృష్ణ షాక్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం టిడిపి నేతలు బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రం టిడిపికి లాభిస్తుందని, ఆయన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై పోటీ చేసి
కిరణ్ కుమార్ రెడ్డితో జెసి దివాకర్ రెడ్డి రాజీముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి రాజీ పడినట్లు అర్థమవుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన దివాకర్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే ఆగ్రహంతో ఉన్నారు. దాన్ని బయట పడనీయకుండా ఇంత కాలం నెట్టుకొస్తూ వస్తున్నారు. అయితే, జిల్లాకు వచ్చే సరికి మంత్రులు రఘువీరా రెడ్డి, శైలజానాథ్‌లతో కయ్యానికి కాలు
కొలవేరిపై మనసు పారేసుకున్న కాంగ్రెసుతమిళ నటుడు ధనుష్ కొలవేరి డీపై కాంగ్రెసు పార్టీ మనసు పారేసుకుందట. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారానికి వాడుకునేందుకు కొలవెరీ డీ హక్కుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. గతంలో ఎఆర్ రెహ్మాన్ జై హో పాటను కాంగ్రెసు పార్టీ వాడుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ యువతను ఆకట్టుకోవడానికి కొలవేరి డీని సొంతం