వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెప్టెంబర్ 18 నుండి డిసెంబర్ 02 వరకు మంచి ముహూర్తాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాబోయే ముహూర్తాల క్రమాలలో అందరి సౌకర్యాన్ని బట్టి బలమైన ముహూర్తాలని అలాగే కొంతవరకూ దోషంలేని ముహూర్తాలనూ రెండవ, మూడవ స్థాయి ముహూర్తాలుగా ఇవ్వడం జరుగుతోంది. పాఠకులు వారివారి సౌలభ్యాన్ని బట్టి ముహూర్తాలను స్వీకరించవచ్చు. రెండవస్థాయి (2) అంకెవేసి చూపినవి పనికిరానివిగా కాకుండా గౌణము అనగా రెండవస్థాయి అని తెలుసుకోవాలి. అదేవిధంగా మూడు (3) అంకెను కనుక చూపించితే తప్పని పరిస్థితుల్లో వాటిని స్వీకరించవచ్చు అని గ్రహించాలి.

సెప్టెంబర్ 18 (2014) నుండి డిసెంబర్ 02 (2014) వరకు శుక్రమౌఢ్యమి ఉండటం చేత వివాహ, గృహ ప్రవేశ, ఉపనయనాదులు చేయడానికి తగిన ముహూర్తాలు లేవు. కానీ సామాన్య కార్యకలాపాలకు మాత్రము కొన్ని ముహూర్తాలు కింద ఇవ్వబడ్డాయి.
(సామాన్య కార్యకలాపాలు అనగా.. రిజిస్ట్రేషన్, అన్నప్రాశన, నామకరణ మొదలైనవి.)

 Best Muhurthalu between September 18 to December 02

నెల, తేదీ, పక్షం, తిథి, వారం, నక్షత్రం, లగ్నం, సమయాలు వరుసగా...

సెప్టెంబర్ 19 బహుళ ఏకాదశి శుక్ర పునర్వసు కర్నాటకం తె 02.15 - సామాన్య కార్యకలాపాలకు
సెప్టెంబర్ 26 శుద్ధ విదియ శుక్ర చిత్త కర్నాటకం తె 01.55 - సామాన్య కార్యకలాపాలకు
సెప్టెంబర్ 26 శుద్ధ తదియ శుక్ర చిత్త మకరం మ 03.02 - సామాన్య కార్యకలాపాలకు
సెప్టెంబర్ 27 శుద్ధ విదియ శని స్వాతి మిథునం తె 12.44 - సామాన్య కార్యకలాపాలకు
సెప్టెంబర్ 29 శుద్ధ పంచమి సోమ అనూ కర్నాటకం తె 01.35 - సామాన్య కార్యకలాపాలకు
సెప్టెంబర్ 29 శుద్ధ పంచమి సోమ అనూ మకరం మ 02.37 - సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 01 శుద్ధ అష్టమి బుధ మూల మకరం మ 02.37 - సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 03 శుద్ధ నవమి శుక్ర ఉ.షా కర్కాటకం తె 01.16 - సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 04 శుద్ధ దశమి శని శ్రవణ సింహం తె 04.24 - సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 04 శుద్ధ ఏకాదశి శని శ్రవణ మకరం మ 02.29 - సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 09 బహు విదియ గురు అశ్విని మకరం మ 02.02- సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 10 బహు విదియ శుక్ర అశ్విని కర్కాటకం తె 12.53- సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 13 బహు పంచమి సోమ రోహిణి కర్కాటకం తె 12.32- సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 13 బహు షష్ఠి సోమ మృగశిర మకరం మ 01.54- సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 16 బహు అష్టమి గురు పునర్వసు కర్కాటకం తె 12.22- సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 19 బహు ఏకాదశి ఆది మఖ వృశ్చికం ఉ 08.43- సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 26 శుద్ధ తదియ ఆది అనూ కర్కాటకం రా 11.42- సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 30 శుద్ధ సప్తమి గురు ఉ.షా మకరం మ 12.42- సామాన్య కార్యకలాపాలకు
అక్టోబర్ 31 శుద్ధ నవమి శుక్ర శ్రవణ కర్కాటకం రా 11.46- సామాన్య కార్యకలాపాలకు

English summary

 Best Muhurthalu between September 18 to December 02.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X