twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రేసు గుర్రం’ 50 రోజులు పూర్తి, సెంటర్స్ లిస్ట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన 'రేసు గుర్రం' చిత్రం ఏప్రిల్ 10న విడుదలై విజయవంతంగా బాక్సాఫీసు వద్ద 50 రోజులు పూర్తి చేసుకుంది. తొలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈచిత్రం దుమ్మురేపే కలెక్షన్లు సాధిస్తూ కేవలం 3 వారాల్లోనే రూ. 50 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది. ఈ చిత్రం మొత్తం 159 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

    Race Gurram completes 50 days in 159 centers

    నైజాంలో 53 సెంటర్ల, సీడెడ్ 34, నెల్లూరు 07, క్రిష్ణా జిల్లా 09, గుంటూరు 12, వైజాగ్ 24, ఈస్ట్ గోదావరి 14, వెస్ట్ గోదావరి 6.....టోటల్ 159 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

    రేసు గుర్రం చిత్రంలో కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.

    English summary
    
 Stylish Star Allu Arjun's 'Race Gurram' is successfully completing its 50 days run directly in 159 direct centers in AP alone. Given below are the area wise break up of centers in AP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X