పెద్దవాళ్లందరికీ పెద్ద మనసే వుండాలని లేదు. చిన్నవాళ్ల కష్టాన్ని దోచుకునేంత చిన్న బుద్ది వారికుంటుంది. నిర్మాత దిల్ రాజు పేరులోనే రాజు వున్నాడు, కానీ అతను చేసే పనులన్నీ చాలా నీచంగా వుంటాయి. తాజాగా రాజావారు నాగచైతన్య హీరోగా 'జోష్' చిత్రాన్ని నిర్మిస్తన్నారు. ఈ చిత్రానికి గాను నాగచైతన్యకు 4 కోట్లరూపాయల భారీ పారితోషికం ఇచ్చారని సమాచాకం. కానీ ఇందులో కాలేజీ స్టూడెంట్స్ గా నటించిన 70 మంది అబ్బాయిలకు రూపాయికూడా ఇవ్వకుండా మోసం చేసాడని వినికిడి.
ఇదేంటని అడిగితే ''మీకు ఇస్తానని మాటిచ్చానా" అని అడ్డం తిరిగాడ. ఇంకో విషయం ఏమిటంటే కాలేజీ స్టూడెంట్స్ గా నటించిన అమ్మాయిలకు మాత్రం డబ్బులిచ్చాడట..ఆడవాళ్ల ఉసురు తగులుతుందని భయమేసి ఇచ్చుంటాడని ఆయన సన్నిహితులు చెప్పుకొటున్నారు. అమ్మాయిలదే కాదు ఎవరి కష్టం దోచుకున్నా చివరికి అధోగతిపాలవుతారని రాజావారు గ్రహించాలి.