To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

ఇంతకీ పూరీ జగన్నాధ్ నెక్ట్స్ సినిమా ఏంటి?

ఏక్ నిరంజన్ రిలీజ్ కాగానే పూరీ నెక్ట్స్ సినిమా ఏంటనే సందేహం అందరిలో మొదలైంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు దాకా చేస్తానని ప్రకటించి ఉన్నాడు. అందులో మొదట గోపీచంద్ తో గోలీ మార్ చిత్రం. ఇందులో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టుగా కనిపించనున్నాడని చెప్పాడు. అనంతరం రవితేజ హీరోగా సినిమా చేయనున్నాడని చెప్పాడు. పవన్ కళ్యాణ్, గణేష్ బాబు కాంబినేషన్ లో నయనతార హీరోయిన్ గా చేస్తానని ప్రకటన చేసాడు. వీటికి తోడు స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను రాజశేఖర్ హీరోగా చేస్తున్నానని ఓపినింగ్ చేసాడు. వీటికి తోడు అభిషేక్ బచ్చన్ తో ఏక్ నిరంజన్ చిత్రాన్ని చేస్తానన్నాడు. మరో ప్రక్క అక్షయ్ కుమార్ బంపర్ ఆఫర్ చిత్రాన్ని చేయమంటున్నాడని చెప్పాడు. దాంతో పూరీ తరువాత సినిమా ఏమిటి అన్నది కన్ఫూజన్ ఏర్పడింది. ఇంతకూ ఏ చిత్రం చేస్తాడంటారు.
నవంబర్ 6, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
ODI, Adelaide Oval
India won by 4 wickets

న్యాయం చేయాలి...నేనింతే భాధితుల నిరాహారదీక్ష

సినిమా ఫ్లాప్ అయినా నేనింతే చిత్రంతో అవార్డులు వచ్చాయి సంతోషపడుతున్న పూరీకి ఇప్పుడో కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆ చిత్రాన్ని అనంతపురం జిల్లాలో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ తాజాగా తాము నష్టపోయామని న్యాయం చేయవలిసిందని నిరాహారదీక్షకు దిగారు. అనంతపురం జిల్లాలో 'నేనింతే' సినిమాని పంపిణి చేసిన లవకుమార్..హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకి.....

'ఏక్ నిరంజన్'కి అంత డెఫిషిట్ నిజమా?

పూరీ జగన్నాధ్,ప్రబాస్ కాంబినేషన్ లో గురువారం రిలీజైన ఏక్ నిరంజన్ చిత్రం పూర్తి స్దాయి డెఫిషిట్ లో రిలీజ్ అయిందని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దాదాపు ఎనిమిది నుంచి పదికోట్లు దాకా దీనికి డెపిషిట్ ఉందని ఈ మధ్య కాలంలో ఇంత భారీ డెఫిషిట్ తో రిలీజైన చిత్రం ఇదేనంటున్నారు. ప్రబాస్ చిత్రాలు, పూరీ చిత్రాలు వరస.....
User Comments
BalaKrishna got AIDS 06 Nov 2009 08:42 pm
Flash News, BalaKrishna Diagnosed with HIV type 2, He is currently on Anti Retro Viral Drugs.BalaKrishna and CBN family flew to usa few months back for further medical checkups.Dr Rajendra Boppana who treated Balayya adviced him to regular health checkups and take ARV drugs to reduce the viral count.Currently his health condition is stable and he can actively participate in day to day activities.
Pawan 06 Nov 2009 07:59 pm
పూరి ఐపోయింది ఇంకా ఇంటికి వెళ్ళు. పిచి సినిమాలు జనం చూడరు. నీ తమ్ముడు అచ్చు జుట్టు కోతి లా ఉన్నాడు .దయచేసి ని తమ్ముడిని ఫస్ట్ ఇంట్లో కూర్చో పెట్టు. ఆ జుట్టు తో ఏబ్రాసి వెదవ లా ఉన్నాడు
[ మీ వ్యాఖ్య రాయండి ]
Oneindia  Oneindia Login