twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏడు యేళ్లు కలసి జీవించిన తర్వాత విడాకులు భాదాకరం

    By Nageswara Rao
    |

    హాలీవు్డ్‌లో అందానికి మారుపేరు జెన్నిఫర్ లోపెజ్. జెన్నిఫర్ లోపెజ్ ఇప్పటి వరకు మాడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తన మూడవ భర్త హాలీవుడ్ హీరో మార్క్ ఆంటోనీతో ఏడు సంవత్సరాలు కలసి జీవించిన తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా ఇద్దరూ విడిపోవడానికి కారణాలు మాత్రం వెల్లిడంచలేదు. తన భర్త నుండి విడాకులు తీసుకున్న అన్న వార్త కూడా జెన్నిఫర్ లోపెజ్‌ని హాలీవుడ్‌లో జరుగుతున్న బాఫ్టా గాలాకి రాకుండా ఆపలేకపోయింది.

    హాలీవుడ్లో పెళ్లి చేసుకోని విడాకులు తీసుకొవడం అనేది సర్వ సాధారణం. అది సెలబ్రిటీల మద్య ఐతే ఇంకా ఈజీ. ఇది మాత్రమే కాదు హాలీవుడ్లో జరిగుతున్న ఈ బాఫ్టా గాలా కార్యక్రమానికి ఇటీవలే పెళ్లి చేసుకున్న ప్రిన్స్ విలియమ్స్ అతని భార్య కేట్ మిడిల్టన్ రావడం ప్రత్యేకం. అందుకే తన భర్త నుండి విడాకులు తీసుకున్నప్పటికీ వారిని కలవడం కోసం రెడ్ కార్పెట్ మీద నడవడానికి అందమైన డ్రస్సు వేసుకోని మరీ వచ్చింది మన జెన్నిఫర్ లోపెజ్.

    ఈ సందర్బంలో జెన్నిఫర్ లోపెజ్ మాట్లాడుతూ రాయల్ జంటను ప్రత్యేకంగా కలవడానికి వచ్చానని అన్నారు. ఇక భాప్టా గాలా ఫంక్షన్‌కి జెన్నిఫర్ లోపెజ్ తన తల్లితో పాటు కలసి వచ్చారు. ఈ ఫంక్షన్‌కి జెన్నిఫర్ లోపెజ్ గ్రీన్ పుస్సీ గౌనుని ధరించి వచ్చారు.

    English summary
    Lopez and her husband of seven years, Marc Anthony, announced their split on Friday, but The Daily Mail reports J-Lo was dressed and ready to meet the royal couple for the weekend Bafta gala in Hollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X