twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే సాహసాలతో...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జాకీచాన్ కథానాయకుడిగా తెరకెకక్కిన 'రష్ అవర్' సిరీస్ చిత్రాల దర్శకుడు బ్రెట్ రాట్నర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'హెర్కులెస్'. 'డబ్ల్యూడబ్ల్యూఈ' ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్ చిత్రాల ద్వారా బక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టిన డ్వాన్ జాన్సన్ (రాక్) ఇందులో టైటిల్ పాత్ర పోషించాడు.

    ఇటీవల హాలీవుడ్లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని 'సింహబలుడు' పేరుతో కె.ఎఫ్.సి ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఆగస్టు 1న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా కె.ఎఫ్.సి ఎంటర్టెన్మెంట్స్ ప్రతినిధి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ..ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే సాహసాలతో, వీరోచితమైన పోరాట సన్నివేశాలతో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హెర్కులెస్ చిత్రాన్ని 'సింహబలుడు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించనున్నామని తెలిపారు.

    Hercules (Simhabaludu) on 1 August

    ఆంధ్రప్రేదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. యాక్షన్ సినిమాలు మెచ్చే ఆడియన్స్‌కు ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని అన్నారు.

    English summary
    Hollywood super hit film, 'Hercules', starring Dwayne Johnson (Rock) in the title role, is being dubbed into Telugu as 'Simhabaludu'. The film will be released on August 1st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X