twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వందల కోట్లు సంపాదిస్తున్న హాట్ బ్యూటీస్ (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: సంవత్సరానికి వందల కోట్ల రూపాయల సంపాదిస్తున్న హాలీవుడ్ స్టార్ హీరోల గురించి గత కొన్ని రోజుల క్రితం వచ్చిన ఫోర్బ్స్ పత్రిక కథనం చూసి అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా ఫోర్బ్స్ పత్రిక భారీ మొత్తంలో సంపాదిస్తున్న హాలీవుడ్ ముద్దు గుమ్మల లిస్టు విడుదల చేసింది.

    ఈ లిస్టులో 51 మిలియన్ డాలర్ల(రూ. 309 కోట్లు) సంపాదనతో సండ్రా బుల్లక్ మొదటి స్థానం సంపాదించుకుంది. గత సంవత్సరం విడుదలైన హాలీవుడ్ మూవీ 'గ్రావిటీ'లో సాండ్రా బుల్లక్ నటించిన సంగతి తెలిసిందే. గ్రావిటి చిత్రం ఏకంగా 7 ఆస్కార్ అవార్డులు గెలచుకుంది.

    హాలీవుడ్ భామల్లో అత్యధికంగా సంపాదిస్తూ సాండ్రా బుల్లక్ తర్వాతి స్థానంలో నిలిచిన ముద్దు గుమ్మల వివరాలు స్లైడ్ షోలో...

    సాండ్రా బుల్లక్

    సాండ్రా బుల్లక్

    సాండ్రా బుల్లక్ 51 మిలియన్ డాలర్ల(రూ. 309 కోట్లు) సంపాదనతో మొదటి స్థానంలో ఉంది. వయసు 50 సంవత్సరాలు.

    జెన్నిఫర్ లారెన్స్

    జెన్నిఫర్ లారెన్స్

    జెన్ని ఫర్ లారెన్స్ 34 మిలియన్ డాలర్ల(రూ. 206 కోట్లు) సంపాదనతో రెండో స్థానం దక్కించుకుంది.

    జెన్నిఫర్ ఆనిస్టిన్

    జెన్నిఫర్ ఆనిస్టిన్

    హాలీవుడ్ బ్యూటీ జెన్ని ఫర్ ఆనిస్టిన్ 31 మిలియన్ డాలర్ల(రూ. 188 కోట్లు) సంపాదనతో మూడో స్థానం దక్కించుకుంది.

    గ్వైనెత్ పాల్త్రో...

    గ్వైనెత్ పాల్త్రో...

    ఐరన్ మెన్ 3 చిత్రంలో నటించి గ్వైనెత్ పాల్త్రో 19 మిలియన్ డాలర్ల(రూ. 155 కోట్లు) సంపాదనతో నాలుగో స్థానం దక్కించుకుంది.

    ఏంజెలీనా జోలీ

    ఏంజెలీనా జోలీ

    ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ 18 మిలియన్ డాలర్ల(రూ. 109 కోట్లు) సంపాదనతో ఐదో స్థానంలో నిలిచింది.

    స్కార్లెట్ జాన్సన్

    స్కార్లెట్ జాన్సన్

    హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ సంవత్సరానికి 17 మిలియన్ డాలర్లు(రూ. 103 కోట్లు) సంపాదిస్తూ ఆరో స్థానంలో నిలిచింది.

    క్రిస్టిన్ స్టువర్ట్

    క్రిస్టిన్ స్టువర్ట్

    హాలీవుడ్ నటి క్రిస్టిన్ స్టువర్ట్ 12 మిలియన్ డాలర్ల(రూ. 72 కోట్లు) సంపాదనతో 10వ స్థానికి పడి పడిపోయింది.

    English summary
    Oscar winner Sandra Bullock is Hollywood's highest paid actress with estimated earnings of $51 million over 12 months, followed by Jennifer Lawrence and Jennifer Aniston, Forbes magazine said on Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X