ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకొన్న ప్రభుదేవా ఇప్పటికి ఎంతోమంది హీరోలకి కొరియోగ్రఫీ చేశాడు. డాన్సులు బాగా చేసే హీరోలకు, బాగా చేయని హీరోలకు కూడా ప్రభుదేవా కొరియోగ్రఫీ సమకూర్చాడు. అయితే అంతమందితో పని చేసిన ప్రభుదేవాకి నచ్చిన డాన్సర్ ఎవరో తెలుసా? 'మెగాస్టార్ చిరంజీవి"!.
రీసెంటుగా జరిగిన సౌత్ స్కోప్ యూత్ స్టైల్ ఐకాన్' ఫిమేల్ అవార్డు కార్యక్రమంలో ప్రభుదేవా మాట్లాడుతూ బాలీవుడ్ లో తనకి నచ్చిన డాన్సర్ ఎవరని ఎవరైనా అడిగితే చిరంజీవి పేరు చెబుతుంటానని, ఆయన డాన్సుల్లో ఎనర్జీ వుంటుందని, చిరంజీవి డాన్సులో మ్యాజిక్ వుంటుందని, అదేంటో కూడా తనకు తెలీదు కానీ...ఆయన డాన్సులకి తాను వీరాభిమానినని ప్రభుదేవా చెప్పాడు. సినిమాల నుంచి రిటైర్ అయిన చిరంజీవి డాన్సులని మిస్ అవుతున్నందుకు బాధగా వుందని కూడా అన్నాడు.