Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇంటలిజెన్స్ ఇడియట్స్, శ్వేతా బసు కూడా!(ఫోటోస్)
హైదరాబాద్: స్పైసీ క్రియేషన్స్, శ్రీ చేజర్లమ్మ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఇంటలిజెంట్ ఇడియట్స్'. బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో బుధరవారం విడుదల చేసారు. కె.సిమౌళి సమకూర్చగా, సాహిత్యాన్ని శ్రీహరి మంగళంపల్లి, సదాచంద్ర అందించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
ఈ చిత్రంలో నటి శ్వేతా బసు ఐటం సాంగులో కనిపించబోతోంది. ముందుకు చూడు... వెనకకు చూడు... అంటూ సాగే ఈ పాటలో శ్వేతా బసు హాట్ హాట్ ఆటిట్యూడ్‌తో ఆకట్టుకోనుంది. నిర్మాతలలో ఒకరైనా శ్రీహరి మాట్లాడుతూ చిత్రీకరణ మొత్తం పూరయిందని, త్వరలో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన ఫోటోలు...
రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ శ్వేతబసు హాట్ అండ్ సెక్సీ లుక్: క్లిక్ చేయండి
యూత్ ఫుల్ ఎంటర్టెనర్
దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా సినిమాని తీర్చిదిద్దామని, సప్తగిరి, షకలక శంకర్ మరియు పోసాని కృష్ణ మురళి గార్ల కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు.
రొమాంటిక్‌గా
సినిమాలోని కొన్ని సీన్లు యువతను ఆకట్టుకునేలా రొమాంటిక్ గా తెరకెక్కించారు.
నటీనటులు
ఈ చిత్రంలో విక్రమ్ శేఖర్, ప్రభ్‌జీత్ కౌర్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, షకలక శంకర్, దుర్గేష్, బెనర్జీ, శ్రీకాంత్ రాజ్ తౌటి, రాజేందర్ రెడ్డి, ఉత్తేజ్, శ్రీ లలిత, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్నారు.
టెక్నికల్ టీం
పాటలు : శ్రీహరి మంగళంపల్లి, సదాచంద్ర, ప్రొడక్షన్ మేనేజర్ : ఎం.మోహన్, మేకప్ : శివ, కాస్ట్యూమ్ డిజైనర్ : సూరారెడ్డి, ఫైట్స్ : మధు, ఆర్ట్ : ఇ.గోవింద్, కోరియోగ్రఫీ : ఎం.భాను, పి.ఆర్.ఓ : వంశీ - శేఖర్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ : శ్రీనివాస్ మల్లెల, ఎడిటింగ్ : వంశీ కృష్ణ, సంగీతం : కె.సి.మౌళి, సినిమాటోగ్రఫీ : జి.ఎల్.బాబు, నిర్మాతలు : శరద్ మిశ్రా, శ్రీహరి మంగళంపల్లి, శ్రీనివాస రెడ్డి, శ్రీనివాసులు దంపూరి, నిర్మాణ పర్యవేక్షణ : శ్రీరమ్య గోగుల, రచన మరియు దర్శకత్వం : బాలాజీ.