బ్రహ్మానందాన్ని బాగా ఇన్వాల్వ్ చేశారు!

సోమవారం, జనవరి  30, 2012, 16:35 [IST]
నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావుగారు అంటూ ‘ఢీ’ సినిమాలో బ్రహ్మానందం పండించిన వినోదం అంతా ఇంతా కాదు. మెక్ డోవెల్ మూర్తిగా ‘రెడీ’ సినిమాలో బ్రహ్మి యాక్టింగ్ చూసి నప్పు ఆపుకోలేక చాలా మంది కడుపు చెక్కలయింది. తాజాగా ఈ కామెడీ స్టార్ మరోసారి ఇలాంటి పాత్రలతో దుమ్ము రేపడానికి వస్తున్నాడు. వెన్నెల ఫేం..వెన్నెల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వెన్నెల1/2 ’ మూవీలో బ్రహ్మానందం కామెడీ సినిమాకు హైలెట్ గా నిలవనుంది.

వెన్నెల కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా చైనత్య కృస్ణ, మోనాల్ గుజ్రాల్ హీరోయిన్లు పరిచయం అవుతున్నారు. వాసు మరియు వర్మ కలిసి సంయుక్తంగా జిఆర్‌బి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

మరి బ్రహ్మానందం ఈ సారి ఎలాంటి విచిత్రమైన పాత్రలో కనిపించబోతున్నాడు? ఆయన ఈ సారి ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? అని బ్రహ్మి అభిమాలు ఆ తృతగా ఎదురు చూస్తున్నారు. ప్ర్రస్తుతం బ్రహ్మానందం ఈచిత్రంతో పాటు పలు పెద్ద చిత్రాలలతో బిజీగా గడుపున్నారు.
English summary
When a small budget movie is made, and Brahmanandam is in it, he unquestionably becomes a star attraction. This logic of late is being extended to some big budget movies too. But very few have acknowledged it in the open. An exception is Vennela Kishore.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST