ఆమెతో బాలయ్య రొమాన్స్...ఫ్యాన్స్ కి మత్తెక్కిస్తోంది!

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 17:18 [IST]
దక్షిణాది సెక్సీ బాంబ్ షెల్స్‌లో హీరోయిన్ లక్ష్మిరాయ్ కూడా ఒకరు అనేది కాదన లేని వాస్తవం. పాలమీగడ లాంటి మేని ఛాయతో...అదరగొట్టే ఒంపు సొంపులు, ఆమె బాడీలోని మత్తెక్కించే ఎత్తు వంపులు, పర్ ఫెక్ట్ ఫిజిక్‌తో కూడిన ఫిగర్‌తో ఇలా ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ భామ నందమూరి బాలకృష్ణతో కలిసి ‘అధినాయకుడు’ చిత్రంలో నటిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఈచిత్రానికి సంబంధించిన కొన్ని హాట్ స్టిల్స్ ఇటీవల విడుదలయ్యాయి.

పక్క ఫోటో చూస్తుంటే సినిమాలో బాలయ్య, లక్ష్మిరాయ్ మధ్య హాట్ హాట్ రొమాంటిక్ సీన్లు ఉన్నాయని, ఈ ఫోటోనే ఇంత మత్తెక్కించేలా ఉంటే సినిమాలో ఇంకెంత ఉంటుందో..? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రంలో బాలయ్య మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాలయ్య సరసన లక్ష్మిరాయ్, సలోని రొమాన్స్ చేస్తుండగా, జయప్రద ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.ఎల్. కుమార్ చౌదరి కీర్తి కంబైన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.
English summary
Adhinayakudu nearing for release in coming one to one and half month will guarantee a full feast of Lakshmi's asset show. The second bunch of exclusive balakrishna and Lakshmi Rai pics in market are here to support your assumptions.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST