ఆ సినిమా చూడమంటూ కేసీఆర్ రిక్వెస్ట్

గురువారం, ఫిబ్రవరి 2, 2012, 18:46 [IST]
k chandrasekhar rao
రేపు(ఫిబ్రవరి 3) విడుదల కాబోతున్న ‘జై తెలంగాణ’ సినిమాను చూడాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి, తెలంగాణ వస్తే లాభాలు, చేకూరే ప్రయోజనాల గురించి ఈ సినిమాలో రసమయి బాల కిషన్ అద్భుతంగా తెరకెక్కించారని, ఈ సినిమాను అందరూ చూడటంతో పాటు, చూసే విధంగా ఎంకరేజ్ చేయాలని కేసీఆర్ కోరారు.

జై తెలంగాణ చిత్రానికి నిర్మాత, దర్శకత్వం రసమయి బాల కిషన్. తెలంగాణ ఉద్యమం నేపథ్యం, ఉద్యమంలో కళాకారుల పాత్ర తదితర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదల కోసం ఎక్కువ థియేటర్లు కేటాయించడంతో....ఈ వారంలో విడుదలవ్వాల్సిన పలు సినిమాలను నిర్మాతలు వాయిదా
వేసుకున్నారు.
English summary
Jai Telangana movie release on February 3. K Chandrasekhar rao supports Jai Telangana movie.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST