twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rakul Preet Singh: లోతైన ఎద అందాలు చూపిస్తూ స్టార్ హీరోయిన్ రచ్చ.. ఎలాంటి హద్దు లేకుండా అలా!

    |

    ఒక సమయంలో తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా యూత్​ను అట్రాక్ట్​ చేసింది కూల్​ బ్యూటీ రకుల్​ ప్రీత్ సింగ్​. తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ఫిట్ నెస్ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా రకుల్ ప్రీత్ సింగ్ మారిన.. ఆ సినిమాలు మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో 2022లో బిగ్గెస్ట్ డిజాస్టర్ హీరోయిన్ నిలిచింది. ఇలా అయినా కూడా రకుల్ కు హిందీలో అవకాశాలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి. సినిమాల సంగతి ఎలా ఉన్న మరోవైపు సోషల్ మీడియాలో కూడా తన ఘాటు అందాలతో రచ్చ చేస్తోంది. తాజాగా వదిలిన ఫొటోల్లో ఎద భాగాలను హాట్ గా ప్రదర్శించింది ఈ కూల్ బ్యూటి.

    స్టార్ హీరోల సరసన..

    స్టార్ హీరోల సరసన..

    తెలుగులో కెరటం అనే చిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్​ ప్రీత్ సింగ్​. కెరటం చిత్రం తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ తో మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాలో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలా అలరిచింది. అనంతరం ఆది సాయి కుమార్ రఫ్​, గోపిచంద్ లౌక్యం సినిమాల్లో చేసిన రకుల్​ అనంతరం కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించి అగ్ర హీరోలతో జతకట్టింది.

    ఫ్లాప్ తో మళ్లీ బాలీవుడ్ వైపుకి..

    ఫ్లాప్ తో మళ్లీ బాలీవుడ్ వైపుకి..

    టాలీవుడ్ అగ్ర హీరోలతో జతకట్టడంతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ఫిట్ నెస్ బ్యూటి రకుల్. అయితే చాలాకాలంపాటు తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో, ఫిట్ నెస్ తో ఎంటర్టైన్ చేసిన కూల్ భామ బాలీవుడ్ కి మకాం మార్చింది. బాలీవుడ్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా తెలుగులో కొండపొలం మూవీలో నటించింది. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జోడి కట్టింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ కొండపొలం బాక్సాఫీస్ వద్ద అంత సక్సెస్ కాలేదు.

    ప్రేక్షకాదరణను నోచుకోని సినిమాలు..

    ప్రేక్షకాదరణను నోచుకోని సినిమాలు..

    కొండపొలం హిట్ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ వైపు నడిచింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం హిందీలో చేతినిండా ఫుల్ సినిమాలతో యమ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే ఆమె నటించిన రన్​ వే 34, అటాక్​ విడుదలైన అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి. ఈ సినిమాల అనంతరం బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కట్ పుట్లి చిత్రంతో నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ఫిట్ నెస్ భామ. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన ఆ సినిమా పర్వాలేదనిపించుకుంది.

    ఘాటు ముద్దు సీన్లతో..

    ఘాటు ముద్దు సీన్లతో..

    బాలీవుడ్ లో ఈ చిత్రాల విడుదల తర్వాత మరో హిందీ చిత్రం థ్యాంక్ గాడ్ లో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. సిద్ధార్థ్ మల్హోత్ర, అజయ్ దేవగన్ తో కలిసి నటించిన ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమానే కాకుండా ఆయుష్మాన్ ఖురానాతో జోడి కట్టిన చిత్రం డాక్టర్​ జీ. ఇందులో ఘాటు ముద్దు సీన్లతో అలరించింది క్యూట్ పాప రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

    ఛత్రీవాలీపై ఆశలు..

    ఛత్రీవాలీపై ఆశలు..

    ఇక ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఆశలన్నీ ఛత్రీవాలీ సినిమాపైనే ఉన్నాయి. ఇందులో ఎప్పుడు చేయనటువంటి పాత్ర కండోమ్ టెస్టర్ గా రకుల్ ప్రీత్ అలరించనుంది. ఈ సినిమాను నేరుగా ప్రముఖ ఓటీటీ జీ5లో విడుదల చేయనున్నట్లు ఇటీవల తెలిపారు మేకర్స్. ఇక ఇదే కాకుండా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం భారతీయుడు 2 (ఇండియన్ 2) మూవీలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా చందమామ కాజల్ అగర్వాల్ కూడా అట్రాక్ట్ చేయనుంది.

    హద్దు లేకుండా..

    హద్దు లేకుండా..

    ఫిట్ నెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల సంగతి కాస్తా పక్కన పెడితే సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటోంది. ఆమె సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో పాటు పలు అప్డేట్స్ ఇస్తూ అభిమానులు, ప్రేక్షకులతో టచ్ లో ఉంటుంది. వర్కౌట్, ఫిట్ నెస్, డ్యాన్స్, అడ్వర్టైజింగ్ వీడియోస్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ తన హాట్ హాట్ అందాలను హద్దు లేకుండా సోషల్ మీడియాలో ఆరబోస్తుంది.

    లోతైన అందాలతో..

    ఇటీవల బికినీలో హాట్ గా అందాలను ప్రదర్శించిన కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి హాట్ ఫొటోలతో ఆకట్టుకుంది. బ్లూ కలర్ టాప్ అండ్ బ్లూ షార్ట్ జీన్స్ వేసుకున్న రకుల్ ప్రీత్ తన లోతైన ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది. ఈ పొట్టి డ్రెస్సులో తన ఎద అందాలతోపాటు నడుము, థైస్ అందాలు కూడా చూపరులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా రకుల్ మరింత హైలెట్ అవుతోంది.

    English summary
    Rakul Preet Singh Shares Her Latest Spicy Photos In Blue Colour Top And Jeans And Showing Her Deep Cleavage Photos Goes Viral In Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X