twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎద అందాలలో గ్యాప్ చూపించి షాక్ ఇచ్చిన గంగోత్రి పాప.. వయసు పెరగడంతో తగ్గట్లేదుగా!

    |

    గంగోత్రి సినిమాలో చైల్డ్ యాక్టర్ నటించిన చిన్నారి పాప అందరికి గుర్తుండే ఉంటుంది. 20 ఏళ్ళ క్రితం ఆ సినిమాలో చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో కనిపించిన పాప కావ్యా కళ్యాణ్. ఇప్పుడు ఈ పాప టీనేజ్ వయస్సుకి వచ్చి గ్లామర్ బ్యూటీగా మారిపోయింది. దీంతో హీరోయిన్ గా తన అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. ఇక అప్పుడప్పుడు గ్లామర్ షో ద్వారా ఈ అమ్మడు షాక్ ఇస్తోంది. రీసెంట్ గా మరో స్టిల్ తో స్టన్ అయ్యేలా చేసింది.

    మొదటి సినిమా

    మొదటి సినిమా

    అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మొదటి సినిమా గంగోత్రి కే రాఘవేంద్రరావు ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కావ్య కళ్యాణ్ రామ్ నటించిన ఆమెకు అదే మొదటి సినిమా అయినప్పటికీ కూడా తన క్యూట్ లుక్స్ తో ఎంతగానో ఒకటుంది ఎంతోమంది ఆడిషన్స్ నిర్వహించినప్పటికీ కూడా ఫైనల్ గా కావ్య కళ్యాణ్ రామ్ ఆ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

    ఏమాత్రం తక్కువ కాకుండా

    ఏమాత్రం తక్కువ కాకుండా

    ఇక మళ్ళీ చాలా కాలం తర్వాత ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు క్యూట్ లుక్స్ తో మెప్పించిన కావ్య ఇప్పుడు మాత్రం గ్లామరస్ పాత్రలతో కూడా షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నేటి తరం బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా గ్లామర్ షో తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

    మసూద సినిమాతో..

    మసూద సినిమాతో..

    మొదట మసూద అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.అయితే మూవీలో కావ్యా కళ్యాణ్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఇదిలా ఉంటే తాజాగా బలగం అనే సినిమాతో ఈ బ్యూటీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రియదర్శికి జోడీగా ఈ సినిమాలో కావ్యా కళ్యాణ్ నటించింది.

    గ్లామర్ షో

    గ్లామర్ షో

    బలగం మూవీలో ఈ బ్యూటీ పెర్ఫార్మెన్స్ తో కూడా మార్కులు కొట్టేసింది. ఇక వరుసగా నటించిన రెండు సినిమాలు హిట్ కావడంతో ఇక అవకాశాలు పెరుగుతాయని భావిస్తుంది. అయితే హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగించాలంటే మాత్రం డీసెంట్ లుక్ తో కనిపిస్తే సరిపోదని ఈ అమ్మడు కూడా అర్ధం చేసుకున్నట్లు ఉంది. ఈ నేపధ్యంలోనే కాస్తా గ్లామర్ షోకి తెరతీసింది.

    క్లీవేజ్ షోతో స్టన్నింగ్

    క్లీవేజ్ షోతో స్టన్నింగ్

    రీసెంట్ గా కావ్య టైట్ ఫిట్ డ్రెస్ వేసుకొని క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందాలన్నీ అలా దాచుకోకుండా అప్పుడప్పుడు కోసరుగా హైలెట్ చేస్తూ ఉంటే కచ్చితంగా తెలుగులో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవచ్చు అనే తరహాలో కావ్యా కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది.

    పాజిటివ్ కామెంట్స్

    పాజిటివ్ కామెంట్స్

    మేకప్ లేకుండానే నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అంటూ ఒక నెటిజన్ కామెంట్స్ చేయగా, నీ కళ్ళు చూస్తే ఎలాంటి వారైనా ఐస్ అయిపోతారు. ఆ కళ్ళు చాలు ఈ అందానికి ఎవరూ పోటీరారు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అలాగే లిప్ స్టిక్ లేకుండానే దొండపండులంటూ పేదలతో కావ్యా మాయ చేస్తుంది అంటూ ఆమె ఫోటోలకి పాజిటివ్ కామెంట్స్ వస్తూ ఉండటం విశేషం.

    English summary
    Actress Kavya kalyan ram shocking glamorous pic viral..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X