twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎద అందాలతో మతిపోగొట్టేసిన లక్ష్మీ రాయ్.. ఇంతకంటే హీటెక్కించే లుక్ ఉంటుందా?

    |

    కొంతమంది హీరోయిన్స్ అనుకున్నంత రేంజ్ లో సక్సెల్ కాకపోయినా కూడా గ్లామర్ తో మాత్రం నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటారు. ఇక చాలా కాలంగా లక్ష్మీ రాయ్ కూడా తన గ్లామర్ తో అమితంగా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తోంది.

    ఇక అమ్మడు లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోలను చూస్తే మతిపోవాల్సిందే. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    Actress Laxmi rai latest stunning bikini photos viral

    అతి తక్కువ కాలంలోనే..: కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన లక్ష్మీ రాయ్.. అతి తక్కువ కాలంలోనే అనేక అవకాశాలను అందిపుచ్చుకుంది. నీకు నాకు, అధినాయకుడు, ఖైదీ నెంబర్ 150, వేర్ ఈజ్ ద వెంకట లక్ష్మీ, సిండ్రెల్లా జనతా బార్ వంటి చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ లోనూ నటించి మెప్పించింది. అవే ఆమెకు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి.

    అనేక సినిమాల్లో నటించినా: రాయ్ లక్ష్మీ కెరియర్ ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తోంది. ఇన్నేళ్లలో ఆమె దాదాపు 60 సినిమాల్లో నటించింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ మెరిసింది. అనేక సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ను మాత్రం సొంతం చేసుకోలేక పోయిందీ ముద్దుగుమ్మ. కేవలం నటిగానే కాకుండా మోడల్ గా కూడా ఆమె రాణించి తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.

    Actress Laxmi rai latest stunning bikini photos viral

    అదిరిపోయే ఫొటోలు: తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పలు సినిమాలు చేసిన ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ పొటోలతో పాటు పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది.

    బికినీలో స్టన్నింగ్: ఎద అందాలు కనిపించేలా వేసుకున్న ఓ బికినీ ఫొటోను లక్ష్మీ రాయ్ నెట్టింట పెట్టగా అది కాస్తా వైరల్ గా మారింది. అందులో అదిరిపోయే గ్లాసెస్ పెట్టుకున్న ఈమె.. కర్లీ హెయిర్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. క్లీవేజ్ షోతో పాటు ఎద అందాలను ఆరబోసింది. తెల్లటి స్కిన్ విత్ లైట్ మేకప్ లో లక్ష్మీ రాయ్ మెరిసిపోతోంది.

    Actress Laxmi rai latest stunning bikini photos viral

    మరోసారి క్లివేజ్ షో: మరో పొటోలో కూడా ఎల్లో కలర్ షైనింగ్ సూట్ వేసుకుంది. ఇందులో కూడా క్లీవేజ్ షో చేసింది. కోట్ పై బేబీ పింక్, బ్లాక్ కలర్ షైనింగ్ తో ఉన్న సీతాకోక చిలుక లక్ష్మీ అందాన్ని మరింత పెంచుతోంది. హెయిర్ లీవ్ చేసుకొని ఓ చేత్తో జుట్టు పట్టుకొని.. బెడ్ పై కూర్చుంది. ఒంపులు తిరిగిన బాడీ షేపులతో నెట్టింటిని షేక్ చేస్తోంది.

    English summary
    Cute beauty Raai Laxmi latest glamorous pics viral..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X