twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ హీరోయిన్‌కు అబార్షన్: ఆ హీరోతో ఎఫైర్ వల్లే ఇలా.. ఇండస్ట్రీని కుదిపేస్తున్న ట్వీట్

    |

    కంగనా రనౌత్.. ఈ పేరుకు ఇండియా వ్యాప్తంగా పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. దీనికి ఆమె చేసిన సినిమాలతో పాటు, ఎదుర్కొన్న వివాదాలూ కారణమే. ఈ స్టార్ హీరోయిన్ ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటోంది. ఇలా కంగనా రనౌత్ దేశం మొత్తానికి నటిగా కంటే వివాదాస్పద సెలెబ్రిటీగా బాగా సుపరిచితురాలు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమె ఎఫైర్, అబార్షన్ గురించి బాలీవుడ్ క్రిటిక్ చేసిన ట్వీట్ దుమారాన్నే రేపుతోంది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి!

    అలా పరిచయం.. స్టార్‌గా:కంగనా రనౌత్ సినిమాల్లోకి రావడానికి ముందే మోడల్‌గా ఫుల్ పాపులర్ అయింది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే 2006లో వచ్చిన 'గ్యాంగ్‌స్టర్' అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించి మెప్పించింది. దీంతో ఆమెకు ఎన్నో హిట్లు కూడా దక్కాయి. ఇలా కంగనా ఇండియాలోనే స్టార్‌గా ఎదిగిపోయింది.

    Umair Sandhu Sensational tweet about Kangana Ranaut

    బ్రా కూడా లేకుండా షాకిచ్చిన ఇనాయా: ఎద అందాలను గాలికి వదిలేసి మరీ!బ్రా కూడా లేకుండా షాకిచ్చిన ఇనాయా: ఎద అందాలను గాలికి వదిలేసి మరీ!

    తెలుగుతో పాటు వాటిలో:చాలా కాలం పాటు బాలీవుడ్‌లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసిన కంగనా రనౌత్.. ప్రభాస్ హీరోగా నటించిన 'ఏక్ నిరంజన్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది పెద్దగా ఆడకపోవడంతో ఆమె మళ్లీ తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయలేదు. ఆ తర్వాత దక్షిణాదిలోని పలు భాషల్లో సైతం నటించింది. ఇలా దేశ వ్యాప్తంగా ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయిపోయింది.

    Umair Sandhu Sensational tweet about Kangana Ranaut

    డేటింగ్ తర్వాత వివాదం:ఎక్కువగా కంగనా రనౌత్‌ వివాదాలతోనే సహవాసం చేస్తుంటుంది. ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలపై కామెంట్లు చేయడం ఆమెకు అలవాటు అయింది. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌తో డేటింగ్ తర్వాత అతడితోనే గొడవలకు దిగింది. అలాగే, మన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితోనూ తగాదా పెట్టుకుంది. అలాగే జర్నలిస్టులను తిట్టడంతో పాటు ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంది.

    Umair Sandhu Sensational tweet about Kangana Ranaut

    Anasuya Bharadwaj: రెచ్చగొడుతోన్న అనసూయ కొత్త ఫొటోలు.. అబ్బో ఆ యాంగిల్స్ చూస్తే!Anasuya Bharadwaj: రెచ్చగొడుతోన్న అనసూయ కొత్త ఫొటోలు.. అబ్బో ఆ యాంగిల్స్ చూస్తే!

    కంగనాపై క్రిటిక్ ట్వీట్‌తో:ఇప్పుడు కూడా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ కెరీర్ పరంగా కంగనా రనౌత్ దూసుకుపోతోంది. అంతేకాదు, నిర్మాతగానూ పలు ప్రాజెక్టులు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కంగనా పర్సనల్ విషయంపై బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు, సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేసి కలకలానికి కారణం అయ్యాడు.

    కంగనాకు అబార్షన్ అని:తరచూ సినీ రంగానికి చెందిన ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై దారుణమైన కామెంట్లను చేస్తోన్న ఉమైర్ సంధు.. తాజాగా కంగనా గురించి ఓ సంచలన ట్వీట్ చేశాడు. అందులో '2014లో హృతిక్ రోషన్‌తో డేటింగ్‌లో ఉన్న సమయంలో కంగనా రనౌత్‌కు అబార్షన్ చేయించుకుంది' అంటూ పేర్కొన్నాడు. దీంతో అతడు బాలీవుడ్ వర్గాల్లో మరోసారి పెద్ద దుమారాన్నే రేపాడు.

    Umair Sandhu Sensational tweet about Kangana Ranaut

    Kajal Aggarwal: హాట్ డోస్ పెంచేసిన కాజల్.. మత్తెక్కించే ఫోజులతో అరాచకంKajal Aggarwal: హాట్ డోస్ పెంచేసిన కాజల్.. మత్తెక్కించే ఫోజులతో అరాచకం

    సైకోలా మారిపోయాడు:అదే ట్వీట్‌లో ఉమైర్ సంధు మరిన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. 'అబార్షన్ చేయించుకున్న తర్వాత కంగనా పిచ్చిదానిలా, సైకోలా మారిపోయింది. ఈ కారణంగానే ఆమె ఆ తర్వాత ఎంతో మంది సైక్రియార్టిస్టులను కలిసి ఎన్నో థెరఫీలను కూడా చేయించుకుంది' అంటూ అందులో చెప్పుకొచ్చాడు. దీంతో కంగనా అభిమానులు ఉమైర్‌పై కామెంట్ల రూపంలో దాడి చేస్తోన్నారు.

    English summary
    Kangana Ranaut Enjoys Her Personal Life with Her Full of Movies. Now Critic Umair Sandhu tweet about her Abortion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X