Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
61వ జాతీయ సినీ అవార్డుల ప్రకటన (లిస్ట్)
హైదరాబాద్: సినిమా రంగంలో భారత ప్రభుత్వం అందించే జాతీయ అవార్డులను బుధవారం ప్రకటించారు. ఈ 61వ జాతీయ అవార్డుల కార్యక్రమంలో అవార్డులు దక్కించుకోవడానికి పలు చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ అవార్డుల రేసులో విజయం సొంతం చేసుకున్న సినిమాలు, ఆర్టిస్టులు, సాంకేతిక నిమపుణుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఉత్తమ
చిత్రం:
షిప్
ఆఫ్
ధిసీస్
ఉత్తమ
దర్శకుడు:
హన్సల్
మెహతా
(షాహిద్)
ఉత్తమ
నటుడు
:
రాజ్
కుమార్
రావు(షాహిద్)
మరియు
మళయాలం
యాక్టర్
సూరజ్
వెంజారముడు(పెరారియాతవర్)
ఉత్తమ
నటి:
గీతాంజలి
ధాపా
(లయర్స్
డైస్)
ఉత్తమ
నాన్
ఫీచర్
సామాజిక
చిత్రం:
గులాబ్
గ్యాంగ్
ఉత్తమ
ఎడిటింగ్:
సాబుజోసెఫ్
(వల్లినం)
ఉత్తమ
హిందీ
చిత్రం:
జాలీ
ఎల్ఎల్బి
ఉత్తమ
ఆంగ్ల
చిత్రం:
కాఫీన్మేకర్
ఉత్తమ
కొరియోగ్రఫీ:
గణేష్
ఆచార్య
(మస్తో
కా
ఝండ్-భాగ్
మల్ఖా
భాగ్)
ఉత్తమ
సౌండ్
డిజైన్:
మద్రాస్
కేఫ్
ఉత్తమ
వినోదాత్మక
చిత్రం:
భాగ్
మిల్ఖా
భాగ్
ఉత్తమ
సహాయ
నటుడు:
సురభ్
శుక్లా
(జాలీ
ఎల్ఎల్
బి)
ఉత్తమ
సహాయ
నటి
:
అమృత
సుభాష్
(అస్తు)
మరియు
అలియా
ఈ
కషిఫ్
(షిప్
ఆప్
ధీసస్)
ఉత్తమ
నేపథ్య
గాయకుడు
:
రూపాంకర్
(బెంగాలీ
చిత్రం
జతిశ్వర్)
ఉత్తమ
నేపథ్య
గాయని
:
బేలా
షిండే
(మరాఠీ
సాంగ్
'కోడా
కోడా')
ఉత్తమ
సంబాషణలు:
మరాఠీ
చిత్రం
అస్తు
ఉత్తమ
తొలి
చిత్ర
దర్శకుడి
అందించే
ఇందిరా
గాంధీ
అవార్డ్
:
నాగరాజ్
మంజులే
(ఫాండ్రీ)
ఉత్తమ
ఫీచర్
ఫీల్మ్:
షిప్
ఆఫ్
థీసెస్
ఉత్తమ
జాతీయ
సమగ్రత
చిత్రం:
తలైమురైగల్
(తమిళం)
సామాజిక
అంశాలపై
ఉత్తమ
చిత్రం:
తుహ్యా
ధర్మ
కొంచా
(మరాఠీ)
ఉత్తమ
తెలుగు
చిత్రం
:
నా
బంగారు
తల్లి
ఉత్తమ
తమిళ
చిత్రం
:
తంగ
మీంగల్
ఉత్తమ
మళయాల
చిత్రం:
నార్త్
24
కాదమ్
ఉత్తమ
కన్నడ
చిత్రం:
డిసెంబర్
1
ఉత్తమ
బాలల
చిత్రం
:
కఫాల్
ఉత్తమ
స్పెషల్
ఎఫెక్ట్స్:
జాల్
(హిందీ)