twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్విమ్ సూట్ లో సుందరాంగులు(హాట్ ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : స్విమ్ సూట్ లో అమ్మాయిలను చూపటం అనేది ఇవాళ కొత్తగా వచ్చిందేమీ కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి హాట్ బ్యూటీ లను బికినీలోనో,స్విమ్ సూట్ లోనో చూపించంటం చేస్తున్నాయి అనేక ప్రపంచ ప్రసిద్ద సంస్ధలు. మనదేశం లోనూ ఈ తరహా అంగాంగ ప్రదర్శనలకు మంచి డిమాండే ఉంది.

    తాజాగా స్పోర్ట్స్ ఇల్లిస్ట్రేటడ్ ఇండియా వారు కామ సూత్ర వారితో కలిసి గోల్డెన్ జూబ్లి స్విమ్ సూట్ ఇష్యూని తీసుకు వచ్చారు. రాయల్టి క్లబ్ బాంద్రాలో ఈ ఇష్యూని లాంచ్ చేసారు. ఈ ఇష్యూ చాలా పాపులర్ అవుతుందని భావిస్తున్నారు.

    ఇక ఈ ఇష్యూ ద్వారా కొంతమంది మోడల్స్ ని స్విమ్ సూట్ లో వేసి ఫోటోలు దింపి ప్రదర్శనకు పెట్టారు. ఆ మోడల్స్ సైతం ఈ ఇష్యూ బాలీవుడ్ వంటి సినీ పరిశ్రమలోని వారు చూస్తారని, తద్వారా తమకు ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    ఆ భామల ఫోటోలు..స్లైడ్ షోలో...

    లైట్ తీస్కో

    లైట్ తీస్కో

    ఒకప్పుడు అంటే వేరు కానీ... స్విమ్ సూట్ లో కనపడటానికి అమ్మాయులు సైతం ఇప్పుడు ఉత్సాహం చూపిస్తున్నారు. మోడల్స్ అయితే చాలా టేకిట్ ఈజీగా తీసుకుంటున్నారు.

    సోకులు ప్రదర్శన

    సోకులు ప్రదర్శన

    స్విమ్ సూట్ లో కనపడితే ప్రత్యేకంగా ఒరిగేదేంటి అంటే ఆ మోడల్స్ సోకులు ప్రదర్శన అని చెప్పాలి. తామ అందాలను నాజూకుగా ప్రదర్శనలో పెట్టినట్లే..

    కంఫర్ట్...

    కంఫర్ట్...

    కొంతమంది మోడల్స్ చిలిపిగా...ఈ స్విమ్ సూట్ చాలా కంఫర్ట్ కాబట్టే వేసుకుంటున్నామని, అంతకు మించి మరేమీ లేదని నవ్వుతూ చెప్తున్నారు

    వృత్తి లో భాగమే

    వృత్తి లో భాగమే

    ఇలా స్విమ్ సూట్ లో శరీర భాగాలు కనపడేలా ఫోజులు ఇవ్వటం సిగ్గుగా ఉండదా అంటే కేవలం వృత్తిలో భాగమే అని చెప్తున్నారు.

    అందాల విందు

    అందాల విందు

    మోడల్స్ మాట ఎలా ఉన్నా...చూసేవారికి మాత్రం ఈ స్విమ్ సూట్లు అందాల విందు లాంటివే అని ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు శెలవిస్తున్నారు.

    ప్రచురిస్తే లాభం ఏంటి

    ప్రచురిస్తే లాభం ఏంటి

    ఈ స్టిల్స్ ని ప్రచురిస్తూ ప్రత్యేక సంచిక వేయటం వల్ల ఆ పత్రికకు ప్రత్యేకంగా వచ్చేదేమిటంటే అంతటా వార్తల్లో నిలుస్తుంది. తమకు అదనపు పబ్లిసిటీ.

    కష్టమైన పనే...

    కష్టమైన పనే...

    మీరు పత్రికలో పేజీ తిప్పుతూ చూసినంత ఈజీ కాదు...ఈ స్టిల్స్ ని మీకందించటం అంటున్నారు నిర్వాహకులు. మోడల్స్ ఎంపిక నుంచి, ఎరేంజ్ మెంట్స్ దాకా అంతా పనే అంటున్నారు.

    మోడల్స్ దీ అదే మాట

    మోడల్స్ దీ అదే మాట

    ఏదో కొద్ది క్షణాలు అలా ఫోటో షూట్ కోసం మేం సంవత్సరాల పాటు మా శరీరాన్ని షేప్ అప్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి అంటున్నారు మోడల్స్.

    సినిమాలో ఆఫర్స్...

    సినిమాలో ఆఫర్స్...

    గతంలో ఇలా పత్రికల్లో వచ్చిన మోడల్స్ ని చూసి సినిమా వారు ఆఫర్స్ ఇవ్వటం జరిగింది. ఫోటోలు పట్టుకుని దర్శక,నిర్మాతలను కలవటం కన్నా ఇది దగ్గర దారి అని మోడల్స్ అభిప్రాయం.

    తప్పేముంది

    తప్పేముంది

    కొంతమంది సామాజిక చైతన్య గల సంఘాలు వారు ఇలాంటి అందాల ప్రదర్శనను బహిష్కరించమని పిలుపుని ఇస్తూంటారు. అయితే ఇది ఓ వృత్తి అని ఎందుకు అర్దం చేసుకోరు అని అడుగుతున్నారు.

    వేసవిలో కూల్ ...కూల్

    వేసవిలో కూల్ ...కూల్

    వేసవి కాలంలో ఇలా స్విమ్ సూట్ లో ఇలా కూల్ గా ఫోజులివ్వటం ఉత్సాహంగా ఉంటుందని అంటున్నారు. ఈ సంచిక తమకు ఖచ్చితంగా క్రేజ్ తీసుకువస్తుందని భావిస్తున్నారు.

    స్పీడుగా...

    స్పీడుగా...

    ఒకప్పుడు అంటే పుస్తకాలలో ప్రింట్ అయినవి కేవలం అక్కడికే పరిమితం అయ్యేవి. అయితే ఇప్పుడు మీడియా పెరిగిపోవటంతో వెబ్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇలాంటి ఫోటోషూట్ లకు కావాల్సినంత పబ్లిసిటీ వస్తోంది.

    బోలెడు వ్యయం...

    బోలెడు వ్యయం...

    ఈ ఫోటో షూట్ వ్యవహారం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని నిర్వాహకులు చెప్తున్నారు. మోడల్స్ కు పే చెయ్యటమే కాక,ఫోటో గ్రాఫర్స్ కు, వారి కాస్ట్యూమ్ కి, ట్రైనింగ్ వంటి వాటికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుందంటున్నారు.

    మేకింగ్ వీడియో...

    మేకింగ్ వీడియో...

    ఇలాంటి ఫోటో షూట్ లు తర్వాత ఈ ఫోటో షూట్ లను తీసిన మేకింగ్ వీడియాలు సైతం విడుదల చేయటం చాలా సాధారణమైన పక్రియ. త్వరలో ఈ మేకింగ్ వీడియో విడుదల అయ్యే అవకాసం ఉందంటున్నారు.

    English summary
    
 Sports illustrated India in association with Kamasutra launches Golden Jubilee Swimsuit Issue 2014 at Royalty Club Bandra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X