Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సెక్సీ సమంతకు మరో హాట్ ఆఫర్...(ఫోటోస్)
హైదరాబాద్: హీరోయిన్ సమంతకు తమిళ సినీ పరిశ్రమలో అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం సమంత విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సూర్య హీరోగా తెరకెక్కుతున్న అంజాన్ చిత్రంలోనూ చాన్స్ కొట్టేసింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమ్మడు మరో తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలోనూ ఎంపికయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి శంకర్ 'ఐ' చిత్రంలోనే విక్రమ్ సరసన సమంతను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ సమయంలో సమంత అనారోగ్యం కారణంగా ఆ ఆఫర్ దక్కించుకోలేక పోయింది. ఆమె స్థానంలో అమీ జాక్సన్‌ను తీసుకున్నారు.
తాజాగా విక్రమ్ సరసన సమంత నటించబోయే చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
సమంత ప్రస్తుతం తెలుగులో..
సమంత ప్రస్తుతం తెలుగులో అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ ‘మనం' చిత్రంలో నటిస్తోంది.
రిలీజ్‌కు సిద్ధమైన ఆటో నగర్ సూర్య
మరో వైపు నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఆటో నగర్ సూర్య చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
వినాయక్ దర్శకత్వంలో...
ప్రముఖ తెలుగు దర్శకుడు వివి వినాయక్...బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్‌తో తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా సమంతే హీరోయిన్.
తివిక్రమ్- అల్లు అర్జున్ మూవీలో..
‘జులాయి' తర్వాత అల్లు అర్జున్‌తో దర్శకుడు త్రివిక్రమ్ మరో సినిమా ప్లాన్ చేసారు. ఇటీవలే ఈచిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈచిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్గా ఎంపికైంది.