twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐస్‌బకెట్‌ ఛాలెంజ్‌‌: ఈ హీరోయిన్ దో వెరైటీ(వీడియో)

    By Srikanya
    |

    Sonakshi Sinha Ice Bucket Challenge
    హైదరాబాద్‌: ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌తో నిన్న హన్సిక హల్‌చల్‌ చేస్తే మనం చూసాం. ఇప్పుడు ఆ జాబితాలో మరెందరో ప్రముఖులు చేరిపోయారు. సానియామీర్జా, అభిషేక్‌బచ్చన్‌తో పాటు మరెందరో ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. అయితే సోనాక్షి సిన్హా మాత్రం వీరందరికీ భిన్నంగా ఈ ఛాలెంజ్ ని స్పీకరించింది అదేంటో మీరూ వీక్షించండి...

    <center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/gkSGm6gHADs" frameborder="0" allowfullscreen></iframe></center>

    సోనాక్షి సిన్హా ఓ సరికొత్త పద్దతిలో ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ ని స్పీకరించింది. తనను ఎవరూ ఛాలెంజ్ చేయకపోయినా తనంతట తానే ఇందులో పాల్గొంది. ఈ తరహా ఛాలెంజ్ పేరుతో నీళ్లు వృధా చేయటం ఇష్టం లేదని అంటూ ..కేవలం ఒకే ఒక ఐస్ క్యూబ్ వేసుకుని దాన్ని తన తల మీద నుంచి క్రిందకు వేసుకుంది. అనవసరంగా నీళ్లు వృధా చేయటం మాని ముందు ఆ సైట్ లోకి వెళ్లి విరాళాలు ఇవ్వాలని అభిమానులను కోరింది. ఈ విషయాన్ని వివరిస్తూ తన వీడియోను పోస్ట్ చేసింది. మీరు చూసింది అదే.

    English summary
    Sonakshi sinha posted this video and said..." Nobody nominated me . But i still took the challenge . And now i nominate you ALL to do what i just did. If you've already showered, skip the ice water. If you havent, go ahead by all means. BUT please Go to www.als.org to donate."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X