twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమెతో హాట్ సీన్లు ఉంటాయని ఊరిస్తున్న హీరో మనోజ్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మంచు మనోజ్ హీరోగా నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కరెంట్ తీగ'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ఈచిత్రంలో గతంలో పలు పోర్న్ చిత్రాల్లో నటించిన విదేశీ నటి సన్నీ లియోన్ కూడా నటిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో సన్నీ లియోన్‌తో హాట్ హాట్ సీన్లు ఉంటాయని అంతా భావిస్తున్నారు.

    సన్నీ లియోన్ ఉన్న నేపథ్యంలో.....ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులు చూసే విధంగా ఉండదేమో? అనుమానాలు సైతం మొదలయ్యాయి. ఈ విషయాలపై మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈసినిమాలో ఆమెను సంప్రదాయ బద్దంగా చూపిస్తామని, అదే సమయంలో ఆమె అభిమానులను నిరాశ పరచకుండా ఓ పాటలో మాత్రం హాట్‌గా చూపిస్తామని అంటున్నారు.

    మనోజ్ మాట్లాడుతూ....కరెంటు తీగ చిత్రంలో పోర్న్ స్టార్ టర్న్‌డ్ హీరోయిన్ సన్నీ లియోన్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. సినిమాకి క్రేజ్ తీసుకురావడంతో పాటు క్యారెక్టర్‌కి కూడా యాప్ట్ కావడంతో ఆమెను తీసుకోవడం జరిగింది. అయితే సన్నీ లియోన్‌‌ను కరెంటు తీగ చిత్రంలో చాలా సాంప్రదాయ బద్దంగా చూపిస్తున్నాం. ఒక పాటకు మాత్రమే ఇందుకు మినహాయింపు. అది కూడా లేక పోతే సన్నీ ఫ్యాన్స్ ఫీలవుతారని భావిస్తున్నా' అంటూ మనోజ్ చెప్పుకొచ్చారు.

    'కరెంటు తీగ' చిత్రంలో మనోజ్ ఎనర్జిటిక్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలోగా పూర్తి చేసి ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈచిత్రం ఉండబోతోంది. మనోజ్ కెరీర్లో ఇదొక మంచి చిత్రం అవుతుందని భావిస్తున్నారు.

    సన్నీ లియోన్ తెలుగులో

    సన్నీ లియోన్ తెలుగులో

    సన్నీ లియోన్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా మనోజ్ నేటిస్తున్న ‘కంరెటు తీగ' చిత్రమే కావడం విశేషం.

    శృంగార ప్రియులను ఆకర్షించేందుకు

    శృంగార ప్రియులను ఆకర్షించేందుకు

    శృంగార ప్రియుల, యూత్‌ను సినిమా వైపు ఆకర్షించడానికి సన్నీ లియోన్ అప్పియరెన్స్ బాగా ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు.

    అంచనాలు...

    అంచనాలు...

    సన్నీ లియోన్ ఉంటే సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం. అందుకే ఆమెకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

    హీరోయిన్ కంటే ఎక్కువ?

    హీరోయిన్ కంటే ఎక్కువ?

    ‘కరెంటు తీగ' చిత్రంలో నటించే హీరోయిన్ కంటే ఎక్కువగా సన్నీ లియోన్‌కు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు టాక్.

    English summary
    After rocking in Pandavalu Pandavulu Tummeda, Telugu actor Manchu Manoj will be seen in a blazing new role in the film Current Teega, which features Venkatadri fame actress Rakul Preet Singh in the female lead. The buzz is that Vishnu Manchu has roped in Bollywood actress Sunny Leone for this movie, which marks her debut in Telugu Cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X