Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ చరణ్ హీరోయిన్ టాప్ లెస్ గా ఇలా ...(ఫొటో)
హైదరాబాద్ : రామ్ చరణ్ హిట్ చిత్రం 'ఎవడు' లో హీరోయిన్ గా చేసిన అమీ జాక్సన్ గుర్తుండే ఉంటుంది. ఆమె ఇప్పుడు అందరినీ తన అందంతో ఆకట్టుకుని తన వైపుకు తిప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లుంది. తాజాగా ఆమె బాస్ మోడల్ మేనేజ్ మెంట్ చేసిన ఫొటో షూట్ లో షాక్ ఇచ్చేలా ఇలా టాప్ లెస్ గా కనపడి రెచ్చగొడుతోంది. లండన్ లో జరిగిన ఈ ఫొటో షూట్ ఫొటో ఇప్పుడు వైరల్ లా అంతర్జాలంలో ప్రయాణిస్తోంది. ఈ ఫొటో చూసిన వారు ఈ అందాన్ని ఎలాగైనా తమ చిత్రంలో పెట్టుకోవాలని నిర్ణయించుకునేటట్లు ఉంది.
తెల్లటి పల్చటి ప్యాంట్ ధరించి ఫై భాగాన్ని మాత్రం ఎటువంటి అచ్చాదన లేకుండా నగ్నంగా వదిలేసింది. ఐతే పూర్తిగా వదిలేయకుండా స్ధన ద్వయాన్ని తన రెండు చేతులను అడ్డు పెట్టి ఫొటో లకు ఫోజిచ్చి హాట్ టాపిక్ గా మారింది.
ఇక విక్రమ్, అమీ జాక్సన్ కాంబినేషన్ లో 'ఐ' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ ధ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ కి టైటిల్ గా 'మనోహరుడు'ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళంలో 'ఐ' అనే పేరుని ఖరారు చేశారు. తెలుగులో 'మనోహరుడు' అనే పేరుని నిర్ణయించారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తారు. పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రంలో మలయాళ హీరో సురేష్ గోపి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
దర్సకుడు శంకర్ కోరిక మీదట ఈ చిత్రానికి అమీ జాక్సన్ 180 రోజులు కేటాయించారు. అమీ జాక్సన్ ఈ చిత్రంతో తన కెరీర్లోనే అత్యంత భారీ మొత్తం తీసుకుంటోంది. 'ఐ' చిత్రం కోసం ఆమెకు రూ. 75 లక్షల రెమ్యూనరేషన్ నిర్మాతలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించనుంది.'మెన్ ఇన్ బ్లాక్ ' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ రవి చంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.