బెంగూళూర్ లో ‘మగధీర’ నకిలీ డీవీడీలు

శనివారం, ఆగస్ట్ 8, 2009, 17:00 [IST]
ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తున్న మగధీర తెలుగు చిత్రం నకిలీ డివీడిలను విక్రయిస్తున్న ముఠాను బెంగుళూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సినిమావే కాకుండా లక్, లవ్ ఆజ్ కల్ హిందీ చిత్రాల నకిలి డీవీడీలను కూడా ఈ ముఠా తయారు చేసి విక్రయిస్తోంది. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సినిమాలు నిర్మించిన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్ల కళ్లు కప్పి వీరు లక్షల సంఖ్యలో నకిలీ డీవీడీలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని పోలీసులు చెప్పారు. కొత్తగా విడుదలైన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల చలన చిత్రాల నకిలీ డీవీడీలు విక్రయించి లక్షలు దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు. కలాసిపాళ్య పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కలాసిపాళ్య మెయిన్ రోడ్డులోని కేఎం రోడ్డులోని గోడౌన్లో నకిలి డీవీడీలు తయారు చేసి సీడీ షాప్ లలో విక్రయిస్తున్నారని సీసీబీ పోలీసులకు సమాచారం అందడంతో డీవీడీలు కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు నటించి ఏకకాలంలో గోడౌన్, సీడీ షాప్ లపై దాడి జరిపారు. ఫైరోజ్ పాష, ఇనామతుల్లా, షేక్ అహ్మద్, అమానుల్లా ఖాన్, బంగారి, రవి, ప్రవీణ్ కుమార్ అనే నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ.15 లక్షలు విలువైన 12,575 నకిలీ డీవీడీలు, ఎంపఅ-3లు స్వాధీనం చేసుకున్నామని సీసీబీ డీసీపీ సిద్ధరామయ్య తెలిపారు.
User Comments
madhu 27 Jun 2010 05:40 pm
school pillalaku velli cheppandi notlo chaklet pettukoni vintaru lekapothe kastam
cheery 01 Oct 2009 12:44 am
ఓరి సినిమా కాపీ గోరెంచి ఒదిలి jr.ntr నాగ సినిమాలో సాంగ్స్ కాపీ చేస్రుకద్ర అంతే నా నరసిహ్డు కన్నడ ద్రుగి కాపీ కన్నడలో ఒక అమ్మాయి హిట్ చేసింది కానీ ఎవరాజి కూడా కాదు పైగా ప్రిడుసుర్స్ హోసేన్ సాగర్లో పడ్డటాని కారణమో సిని చేరత్ర్లో ఇలాంటి అన్యమో ఎక్డినా ఉందా ఒదో చిరు ఫాన్స్ తో పెటుకోకండి పుటగాత్లో ఉండివో జై చరణ జేవా
వాసు కి 10 Aug 2009 03:50 pm
ఒరేయ్ ఇప్పుడు ఏ స్టొరీ కూడా కొత్తది కాదు ఐన మగదీర స్టొరీ పరంగా ఎవ్వడైనా రాయగలడు కాని అంత గొప్పగా తీయడం కష్టం అంతే ఏదో వీళ్ళు ఒక్కల్లె కాపీ కొట్టి తెస్తున్నట్టు ఫీల్ అవ్వుతవేమితిరా వెదవ మీ హీరోస్ కి ఆ మాత్రం సీన్ లేదు
శ్రీధర్ 24 Dec 2009 03:31 pm
ఈ సినిమవాల్లంతా ఇంతే , అన్ని కాపి కొట్టి సినిమా తీసేది ; ఎవరైన కాపి కొట్టితే పైరసీ అని గోలపెట్టేది .
vasu 10 Aug 2009 06:48 am
కథలు కాపీ కోడి తే లేదు కానీ !!!!!!!!!!!!
రమేష్ 09 Aug 2009 09:32 am
బెంగుళూరు లో ఈ వన్ ఇండియా ఆఫీస్ బయట కూడా దొరుకుతాయి
aravind 09 Aug 2009 01:29 am
అలాగే కోరుకోండి ముష్టి మున్దకోడుకుల్లర
రాజేంద్ర ప్రసాద్ 08 Aug 2009 09:05 pm
నకిలీ డివీడి ల కోసం బెంగళూరు నుంచి ఏ కాదు ఇక్కడ హైదరాబాద్ లో కూడా వున్నాయి.ప్యిరసీ కి పెర్మనెంట్ సోలుషన్ నన్ను అడగండి చెబుతా . ఒక్క ఆరు నెలలలో పిరసీ లేకుండా చేస్తా. - 9704195160
ఇలాగేయ్ జరగాలి 08 Aug 2009 06:59 pm
పక్కవాడి డబ్బులతో సినిమాలు తీసీ అరవింద్ గాడికి ఇలాగేయ్ జరగాలి , ఈ సినిమా పిరచి సద్'స టికెట్స్ అమ్మినట్టు రావాలని నెనెఉ korukuntunanu
రెడ్డి 08 Aug 2009 05:38 pm
వీలిదరు బత్రూమ్స్ కడగటానికి పనికొస్తారు
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST