twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గీతాంజలి’ దర్శకుడికి గుండె పోటు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'గీతాంజలి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు రాజ్ కిరణ్ గుండె పోటుకు గురయ్యారు. వెంటనే అతన్ని మెహదీపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. త్వరలో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు గుండె పోటుకు గురి కావడం చిత్ర యూనిట్ సభ్యులను షారక్ కు గురి చేసింది.

    గీతాంజలి సినిమా విషయానికొస్తే...

    Geetanjali Director Raj Kiran suffers Heart Attack

    అంజలి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ అండ్ కామోడీ చిత్రం 'గీతాంజలి'. రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎమ్.వి.వి.సినిమాస్ పతాకంపై ఎమ్.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్షవర్ధన్ రాణె, శ్రీనివాస రెడ్డి, రావు రామేష్, బ్రహ్మానందం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేశారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు.

    శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, హర్ష వర్దన్ రాణె, రావు రమేశ్, అలీ, రఘుబాబు, పృథ్వీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, శ్రవణ్, మధునందన్, సీవీఎల్ నరసింహారావు, దీక్షితులు తారాగణమైన ఈ చిత్రానికి రచనా సహకారం: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కిలారు, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల.

    English summary
    Geetanjali movie director Raj Kiran was admitted to a Private Hospital in Mehdipatnam, today morning. As per the sources, he was shifted to the Hospital after he suffered a mild Heart attack.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X