అసిన్, నయనతార, మీరాలకు...

బుదవారం, ఫిబ్రవరి 25, 2009, 11:03 [IST]
ప్రముఖ హీరోయిన్స్ అసిన్, నయనతార, మీరాజాస్మిన్ లకు తమిళనాడు ప్రభుత్వం మంగళవారం కలైమామణి అవార్డులను ప్రకటించింది. పాతతరం హీరోయిన్ బి.సరోజాదేవి, ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ లతో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న డభ్భై మందికి ఈ అవార్డులను అందచేయనున్నారు. భరతనాట్యంలో..సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకు అవార్డు లభించింది. అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయలు నగదును కూడా అందిస్తారు.&13;
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST