Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్‌కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పెళ్ళా..నాకా..శోభన?
శోభన గుర్తుకు రాగానే క్లాసికల్ డాన్సర్ కళ్ళముందు కనపడుతుంది. తెలుగులోనూ ఎన్నో పాత్రలు చేసిన ఈమె ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. వయసు మీదపడుతోంది కదా ఇక పెళ్ళి చేసుకోరా అని మీడియా వారు అడిగితే చేసుకోవాలని ఉన్నా అంత ఖాళీ దొరకటం లేదంటూ కొట్టిపారేశింది. ఆమె తోటి వారంతా వివాహాలు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు కదా అంటే ఇతరులకు టైమ్ స్పేర్ చేసేంత ఖాళీగా కనపడుతున్నానా అని రెట్టించింది. ఇక ఆమె తన స్నేహితురాళ్లు సుహాసిని,రేవితిలను కలుస్తూంటారా అంటే ఇప్పటికీ అప్పటి స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ఒకరినుంచి మరొకరం నేర్చుకుంటూనే ఉంటాము.ఇక తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ ఆమె చిరంజీవి తో చేసిన రుద్రవీణ చిత్రం గుర్తు చేసుకున్నారు. మీ కోస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళారు మీకెలా అనిపించింది అంటే వావ్ గ్రేట్ అంది. అంతేగాక మోటివేషన్,ఫెయిర్ గా ఉండేవారు రాజకీయాల్లోకి వెళ్తే తప్పేముంది అంది. ప్రస్తుతం మళయాళంలో ఓ చిత్రానికి స్క్రిప్టు సమకూరుస్తున్న శోభన తన తర్వాత మ్యూజికల్ కృష్ణ ..ద ప్యూచర్ గాడ్ ప్రదర్శనలు ఇవ్వటానికి ప్రిపేర్ అవుతున్నారు.