twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాధ కూతురుకి అతన్ని పట్టుకున్నాకే...

    By Srikanya
    |

    నాగచైతన్య తొలి చిత్రం జోష్ లో నటించిన కార్తికి ఇన్నాళ్ళకి దశ తిరిగనట్లుంది. ఆమెకు అక్షయ్ కుమార్ సరసన ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. ఆమె రీసెంట్ గా తమిళంలో చేసిన రంగం చిత్రం హిట్టవటంతో అదే చిత్రం హిందీ రీమేక్ కు ఆమెను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అలాగే రంగం విజంయతో ఆమెకు మళ్ళీ అన్ని చోట్లనుంచీ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి.తెలుగులో సైతం రెండు ప్రొడక్షన్ కంపినీలు ఆమెను సంప్రదించినట్లు సమాచారం.అయితే అవి సెకెండ్ హీరోయిన్ పాత్రలు కావటం,అలాగే సీనియర్ హీరోల ప్రక్కన చేయకూడదనుకోవటంతో అవి మిస్సయ్యాయి. తమిళంలో ఆమెను ఇప్పుడు జీవా ప్రమోట్ చేస్తున్నాడు. రంగం సినిమా టైమ్ లో ఆమెతో పెరిగిన ర్యాపో ఆమెకు కలిసి వచ్చింది. ఇప్పుడు రాధ కూతురుగా కన్నా జీవా హీరోయిన్ గా పాపులర్ అవుతోంది. రంగం రీమేక్ రైట్స్ కీ కార్తీ తో హీరోయిన్ ఛాన్స్ కీ లింక్ పెట్టి ఆఫర్ ఇప్పించాడు.

    English summary
    Akshay Kumar is going to remake KO in Hindi and on knowing this Karthika’s mother has approached him for asking him to let Karthika reprise her role as a feisty journalist in Hindi version too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X