To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

ప్రిన్స్ మహేష్ బాబు ‘స్టార్ నైట్ కు' రావట్లేదా?

వరద బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ ఈనెల 7న తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'స్పందన' కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. నిజానికి ఈనెల 5వ తేదీ నుంచి అనుష్క, మహేష్ జంటగా స్టార్ డైరెక్టర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అతిథి" తర్వాత మరో చిత్రం 'కిలాడీ' (టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) నవంబర్ మొదటి వారంలో షూటింగ్ రాజస్థాన్ లోని వికారాబాద్ లో జరుగవలసి ఉంది. అయితే 'స్టార్ నైట్' ప్రిపరేషన్లు, రిహార్సల్స్ దృష్ట్యా నిర్వాహక కమిటీ 5, 6,7 తేదీలను పరిశ్రమకు సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ రోజుల్లో షూటింగ్ ఎక్కడా జరగరాదని స్పష్టం చేసింది. దీంతో 'కిలాడీ' చిత్ర యూనిట్ 7వ తేదీ తర్వాతే రాజస్థాన్ చేరుకుని 9 నుంచి షూటింగ్ ప్రారంభిస్తుందని తెలుస్తోంది.

మహేష్ సైతం ప్రస్తుతం లండన్ లో ఉన్నారని తెలుస్తోంది. అక్కడ్నించి ఆయన ముంబై చేరుకుని నేరుగా రాజస్థాన్ వెళ్లి షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. దీంతో 'స్టార్ నైట్'లో మహేష్ పాల్గొనే అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, నరేష్, అదిశేషగిరిరావు హాజరవుతారు.
నవంబర్ 7, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
1st ODI , Sheikh Zayed Stadium, Abu Dhabi
England decided to bat

మహేష్‌ బాబు-రాజమౌళి కాంబినేషన్లో చిత్రం!?

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్నఖిలాడి చిత్రం షూటింగ్‌లో మహేష్‌ బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటింపజేయాలని ప్రముఖ నిర్మాత ఒకరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మగధీర అనంతరం సునీల్ తో చేస్తున్న మర్యాద రామన్న కామిడీలో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం ఈ ప్రాజెక్టు మూవ్ అయ్యే.....

అవును..యూనివర్శల్ హీరోనే...మహేష్ బాబు

మహేష్ తాజాగా యూనివర్ సెల్ మొబైల్ స్టోర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఇంతకుముందు ఈ చెన్నై బ్రాండ్ ని హీరో మాధవన్ ప్రమోట్ చేసేవాడు. అయితే ఆంద్రాలో ఈ బ్రాండ్ ని పాపులర్ చేయటానికి ఆ కంపెనీ వారు వ్యూహాత్మకంగా మహేష్ ని రంగంలోకి దించారు. ఇందుకోసం హైదరాబాద్..అమీర్ పేట షోరూంలో ఈవెంట్ కండెక్ట్.....
User Comments
రెడ్డి 09 Nov 2009 06:30 am
శివ నీవు ఉల్లిపాయ వేషాలు వేయబాకు. NBK has given another 10 lakhs bringing total 30 lakhs. This is not people money.
siva 08 Nov 2009 08:29 pm
టికెట్ కి వచ్చిన మనీ ని చీఫ్ మిస్టర్ ఫండ్ కి ఇవ్వటం అంటే ప్రజల మనీ ని ప్రజల కి ఇవ్వటమే కానీ balayya sommu kadu kada...
ఎస్ 08 Nov 2009 11:08 pm
CORRECTEEEE.MARI AA PANI NEVU CHEYACHU GA.NEEVU CHEYAVU,CHESE VALLANI CHEYANIYAVU.PRATI FAMILY LO NEELANTI VALLU COMMON GA OKARU VUNTARU
[ మీ వ్యాఖ్య రాయండి ]
Oneindia  Oneindia Login