ఒకే వేదికపై బాలయ్య, పురంధరేశ్వరి

మంగళవారం, ఫిబ్రవరి 10, 2009, 9:26 [IST]
Balakrishna
హైదరాబాద్: అప్పుడప్పుడు పార్టీల ప్రాతిపదికన విమర్శించుకుంటున్న నందమూరి బాలకృష్ణ, ఆయన సోదరి దగ్గుబాటి పురందరేశ్వరి సోమవారం ఒకే వేదికపైకి చేరారు. పురందరేశ్వరి భర్త, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇతర నందమూరి వంశీయులూ వీరికి తోడయ్యారు.

బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తుండగా, పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో వారు ఒకే వేదిక మీదికి రావడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో సోమవారం రాత్రి 'వెంకటాద్రి' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొనడానికే వీరందరూ వచ్చారు. తారకరత్న కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సముద్ర దర్శకత్వం వహించారు.
User Comments
balayya 19 Sep 2011 10:35 pm
ఈడికి పందీస్వరుడు అనే టైటిల్ సరిగ్గా సరిపోతుంది......కులగజ్జి నా కొడుకు...........
కళాకార్ 08 May 2010 05:25 pm
మీలాంటి వారసత్వాలు ఉండబట్టే మాలాంటి పేద కళాకారులు, కూటికి కూడా నోచుకోవడం లేదురా, ఇప్పటికన్నా ఆపండ్రా మీ ఎదవా వారసత్వాలు.
వీర భద్ర రావు 08 Jan 2010 03:34 pm
రేపు పార్టీ మారితే పనికి వస్తాడు gada
బబూజన్ 14 Dec 2009 05:46 pm
ఓకే రక్తం అని
reddy 14 Nov 2009 07:25 pm
ఏమైనా స్వంత సోధరికద ? రాజకీయం అవుతల పేటి సోదరిని కలిసి ఉంటారులే. ఎపుడైనా ఎమేర్జన్చి కి పనికివస్తోంది అని ఉండవచ్చు.
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST