శిబూ సొరేన్ కు పుత్ర వియోగం

గురువారం, మే 21, 2009, 10:38 [IST]
Shibu Soren
బొకారో: జెఎంఎం నేత శిబూ సొరేన్ పెద్ద కుమారుడు దుర్గా సొరేన్ గురువారం మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం ఉదయం కన్ను మూశారు. కొంత కాలంగా దుర్గా సొరేన్ మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నారు.
  Read:  In English 
&13;దుర్గా సొరేన్ కు 39 ఏళ్లు. ఆయన జెఎంఎం తరఫున పోటీ చేసి గతంలో శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఛాతీ నొప్పి వచ్చిందని చెప్పిన వెంటనే ఆయనను బొకారోలోని ఆస్పత్రిలో చేర్చారు.దుర్గా సొరేనే గొడ్డా నుంచి లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets