కేంద్ర మంత్రులుగా మరో 59 మంది

గురువారం, మే 28, 2009, 14:00 [IST]
Manmohan Singh
న్యూఢిల్లీ: నేడు 59 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ ఉత్సవానికి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు.

నేడు ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు వీరే..
  Read:  In English 
కేబినెట్‌ హోదా
1.వీరభద్ర సింగ్‌, 2.విలాస్‌ రావు దేశ్‌ముఖ్‌, 3.ఫరూక్‌ అబ్దుల్లా, 4.దయానిధి మారన్‌, 5.ఎ.రాజా, 6.మల్లికార్జున్‌ ఖర్గే, 7.కుమారి షెల్జా, 8.సుబోధ్‌కాంత్‌ సహాయ్‌, 9.ఎం.ఎస్‌.గిల్‌, 10.జి.కె.వాసన్‌, 11.పవన్‌ కుమార్‌ బన్సల్‌, 12.ముకుల్‌ వాస్నిక్‌, 13.కాంతిలాల్‌ భూరియా, 14.ఎం.కె.అళగిరి.

స్వతంత్ర హోదా సహాయ మంత్రులు
1.ప్రఫుల్‌ పటేల్‌, 2.పృథ్వీరాజ్‌ చవాన్‌, 3.శ్రీప్రకాశ్‌ జైస్వాల్‌, 4.సల్మాన్‌ ఖుర్షీద్‌, 5.దిన్షా పటేల్‌, 6.జైరాం రమేశ్‌, 7.కృష్ణ తీర్థ్‌.

సహాయ మంత్రులు
1.ఇ.అహ్మద్‌, 2.వి.నారాయణస్వామి, 3.శ్రీకాంత్‌ జెనా, 4.ముళ్లపల్లి రామచంద్రన్‌, 5.దగ్గుబాటి పురంధేశ్వరి, 6.పనబాక లక్ష్మి, 7.అజయ్‌ మాకెన్‌, 8.కె.హెచ్‌.మునియప్ప, 9.నమో నారాయణ్‌ మీనా, 10.జ్యోతిరాదిత్య సింధియా, 11.జితిన్‌ ప్రసాద, 12.ఎ.సాయిప్రతాప్‌, 13.గురుదాస్‌ కామత్‌, 14.ఎం.ఎం.పళ్లంరాజు, 15.మహదేవ్‌ ఖండేలా, 16.హరీశ్‌ రావత్‌, 17.కె.వి.థామస్‌, 18.సౌగతారాయ్‌, 19.దినేశ్‌ త్రివేది, 20.శిశిర్‌ అధికారి, 21.సుల్తాన్‌ అహ్మద్‌, 22.ముకుల్‌ రాయ్‌, 23.మోహన్‌ జతువా, 24.ఎస్‌.ఎస్‌.పళనిమాణిక్యం, 25.డి.నెపోలియన్‌, 26.ఎస్‌.జగద్రక్షకన్‌, 27.ఎస్‌.గాంధీసెల్వన్‌, 28.ప్రణీత్‌ కౌర్‌, 29.సచిన్‌ పైలట్‌, 30.శశి థరూర్‌, 31.భరత్‌ సిన్హ్‌ సోలంకీ, 32.తుషార్‌ భాయ్‌ చౌధురి, 33.అరుణ్‌ యాదవ్‌, 34.ప్రతీక్‌ ప్రకాశ్‌ బాపు పాటిల్‌, 35.ఆర్‌ పీఎన్‌ సింగ్‌, 36.విన్సెంట్‌ పాలా, 37.ప్రదీప్‌ జైన్‌, 38. అగాథా సంగ్మా.
User Comments
Teluguteja 28 May 2009 04:34 pm
33 మంది సభ్యులుండి కనీసము 8 మంది మంత్రులుగా ఉండవలిసిన పరిస్థితి కూడ లేదంటె తెలుగు కాంగ్రెస్ వారు ఎంత సిగ్గు, శరము, లజ్జ లేని శిఖండులో అర్ధమవుతున్నది.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets