స్వైన్ ఫ్లూతో మహారాష్ట్రలో బాలుడి మృతి

బుదవారం, ఆగస్ట్ 12, 2009, 15:35 [IST]
Swine Flu
పూణే: స్వైన్ ఫ్లూ వ్యాధికి ఓ పాఠశాల విద్యార్థి బలయ్యాడు.బుధవారంనాడు మహారాష్ట్రలో ముగ్గురు మృత్యువాత పడ్డ కొన్ని గంటలకే పాఠశాల విద్యార్థి మరణించాడు. దీంతో స్వైన్ ఫ్లూతో దేశంలో సంభవించిన మరణాల సంఖ్య 15కు చేరుకుంది. మహారాష్ట్రలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 11కు చేరింది. బాబూ గేను కులంద్ అనే బాలుడు బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సస్సూన్ ఆస్పత్రిలో మరణించాడు. అతను పూణే సమీపంలోని పింప్రికి చెందినవాడు.
  Read:  In English 
&13;
User Comments
వైరస్ 13 Aug 2009 02:18 am
స్వినే ఫ్లూ వైరస్ ఇస్ h1b1 . THIS is general knowledge question
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets