కాంగ్రెసు క్షమాపణ చెప్పాలి: జార్జి

సోమవారం, ఆగస్ట్ 24, 2009, 15:50 [IST]
George Fernandes
న్యూఢిల్లీ: కార్గిల్ శవపేటికల కుంభకోణంలో తనపై ఆరోపణలు చేసినందుకు కాంగ్రెసు తనకు క్షమాపణ చెప్పాలని రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ డిమాండ్ చేశారు. 2002లోని కార్గిల్ శవపేటికల కుంభకోణం కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో ఫెర్నాండెజ్ పేరు లేదు. సిబిఐ నుంచి తనకు క్లీన్ చిట్ రావడంతో ఫెర్నాండెజ్ సోమవారం ఆ డిమాండ్ చేశారు.

తనకు సిబిఐ నుంచి క్లీన్ చిట్ అవసరం లేదని, శవపేటికల కొనుగోలు ఫైలు తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తన వద్దకే రాలేదని సిబిఐ నిర్ధారణ చేసుకుందని ఆయన అన్నారు. అమరవీరుల రక్తం తాగినట్లు తనపై కాంగ్రెసు ఆరోపణలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తనపై కాంగ్రెసు తప్పు రాజకీయ దాడి చేసి బలగాలను నైతికంగా దెబ్బ తీసే పనికి పూనుకుందని ఆయన అన్నారు.
User Comments
sorry 14 Feb 2010 02:15 am
జార్జ్ ఫెర్నాండేజ్ మనకున్న రాజకీయ నాయకులలో నిజయతిపరుడు . భారతీయలందరి తరుపున ఆయనకు క్షమాపణలు చెపుతున్నాను . ఆయన ఇంటి గ్యాస్ కనెక్షన్ కి కూడా లైన్లో నుంచొని తీసుకునే వ్యక్తి . రియల్లీ గ్రేట్ మాన్
రాములమ్మ 02 Jan 2010 06:56 pm
విఇడా.రేపాన్సిబిలితి లేని వెదవా!విఇది టైం లోనే పాకిస్తాన్ వాలు మనదేశం లోకి ఎన్నోమైల్లు దుసుకోచినా నిద్రనుండి లేవని ప్రభుత్వములో నిద్రపోఎన రక్షణ శాఖా మంత్రి. వీద కాంగ్రెస్ గురించి మాట్లాడేది
రమేష్ 26 Dec 2009 10:09 am
మరి మిగ్ ల సంగతి? ఎయిర్ పోర్ట్ లో బట్టలు విప్పించుకుని కాం గ ఉన్న సంగతి?
indian 30 Oct 2009 07:20 pm
Indians are very proud to get politicians like you sir don't worry about congress dirty politics .
indian 18 Oct 2009 12:13 am
we know sir , we are indians and army prod of u, just ignore congrsss vote bank politics-country watching...
రాజ 12 Oct 2009 11:57 am
ur a true politician, true indian & true secularist india have had ever produced.
అంజలి P S REDDY 08 Oct 2009 01:28 am
SORRY SIR ON BEHALF OF CONGRESS
indian 25 Aug 2009 07:02 am
adhikaaram kosam ye gaddi ayina thinatam congress ki alavate.
Dikshit 24 Aug 2009 06:10 pm
కాంగ్రెస్స్ కి ఇది అలవాటేగా!!
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets