జీర్ణించుకోలేకపోతున్నా: చిరంజీవి

గురువారం, సెప్టెంబర్ 3, 2009, 12:41 [IST]
Chiranjeevi
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు.కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న కోరిక తీరకుండానే వైయస్ కన్ను మూయడం బాధాకరమని ఆయన అన్నారు. వైయస్ భౌతికంగా మన మధ్య లేకపోయినా చరిత్రలో చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా మిగిలిపోతారని ఆయన అన్నారు. ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి వైయస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

భగవంతుడు వైయస్ ఆత్మకు శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించివారికి కూడా ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు.
User Comments
To Mr Rajesh 05 Oct 2009 08:44 pm
Your meaning fro good CM, looting the state with his decoit son upside down, how the hell you got educated and made this decoit a good CM.
Rajesh 03 Sep 2009 05:50 pm
All, please stop writing bad comments other than sharing your condolences to YS…it is not the time. YSR is a good CM for our state and let his soul rest in peace after death. Let us not talk bad about people who are no more.
చిరంజీవి 03 Sep 2009 04:14 pm
ఇప్పుడు నేనే ముఖ్య మంత్రిని.
అయ్యా 03 Sep 2009 01:58 pm
ఒరయ్, నీవ సంతాపం చెప్పేది. వైయస్ దేవుడు ర. ఆయన ఆత్మ నీ భరతం padutundi
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets