స్వైన్‌ఫ్లూ తో ప్రాణాలు పోవు: మంత్రి నాగేందర్‌

గురువారం, అక్టోబర్ 1, 2009, 17:58 [IST]
హైదరాబాద్‌: స్వైన్‌ఫ్లూ ప్రాణాలు తీసేంత ప్రమాదం కాదని చికిత్స ద్వారా త్వరగానే నయం అవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ అవగాహన ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రజల్లో ఈ వ్యాధిపై మరింత అవగాహన తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. గాంధీ ఆసుపత్రినుంచి ప్రారంభమైన ర్యాలీ భోలక్‌పూర్‌ వరకు కొనసాగింది. భోలక్‌పూర్‌లో వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు.
User Comments
satyam 03 Oct 2009 05:40 pm
ఔను మరి. మంత్ర్రి గారి బుద్ధి ప్రకారం ఎవరు చనిపోఇనా వైఎస్సార్ మరణమే కారణం.
tech 02 Oct 2009 05:29 am
జగన్ గాడు ఎంత అక్రమాల పుట్టో namastheandhra website చదవండి. వాడి తండ్రి ప్రోచ్చాహం తో అక్రమంగా ఎంత సంపాదించాడో తెలుస్తుంది
SAD 02 Oct 2009 05:23 am
సారీ టు నోట్ హోల్ వరల్డ్ ఇస్ తకింగ్ అండ్ తకింగ్ కేర్ బట్ మినిసిటర్ ఇస్ నాట్ అవర్ వాట్ ఇస్ స్వినే ఫ్లూ హి థింక్స్ సొమెథింగ్ ఐ అగ్రీ విత్ ఉదయ'స కామెంట్స్
Rouge 02 Oct 2009 02:20 am
This rouge don't know what he is talking about and he is our health minister. He support Jagan for what reason?
uday 01 Oct 2009 11:52 pm
Mr.Minister why don't you proove this by spending a week in spine flu ward.attending swine flu patients,then every body will agree with you.Please be wise in making comments.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets