డెక్కన్ క్రానికల్ చైర్మన్ కు దివాళి గాయాలు

ఆదివారం, అక్టోబర్ 18, 2009, 11:37 [IST]
హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ గ్రూపు సంస్ధల అధినేత టి. వెంకట్రామిరెడ్డి ఇంటిలో బాణాసంచా పేలడంతో ఆయన మొహానికి, ఇతర శరీరభాగాలకు గాయాలయ్యాయి. నిన్న దీపావళి సందర్భంగా బంజారాహిల్స్ లోని ఆయన బంగళాలో బయట పెద్ద ఎత్తున బాణాసంచా నిల్వ ఉంచారు. పండుగను భారీ ఎత్తున జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఆయన కుటుంబ సభ్యులు ఇలా చేశారు. వెంకట్రామిరెడ్డి టపాసులు కాల్చుతుండగా పక్కన ఉన్న బాణా సంచా నిల్వపై నిప్పులు పడడంతో ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో వెంకట్రామిరెడ్డి మొహానికి పెద్ద గాయమైంది. పొడుగ్గా ఉండే ఆయన జుట్టు స్వల్పంగా కాలింది. ప్రస్తుతం అపొలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆయనను సాయంత్రానికి డిస్చార్జి చేసే అవకాశముంది.
User Comments
ysr 18 Oct 2009 08:10 pm
అన్న నరక సురుడు ఎవడే ???????
హిట్లర్ 18 Oct 2009 05:39 pm
అలా అంటే అందరు పండగలు మానుకోవాలి .... మొన్న గోకుల్ చాట్ లో బాంబులు పేలితే ఎవైనా పండగలు చేసుకోకుండా ఆగరా ? ఐన ఈ టీవీ సాలె గాళ్ళు వరదల పేరు మీది కోట్లు సంపాదిస్తున్నారు
ప్రతాప్ 18 Oct 2009 07:14 pm
నరకాసురుడు పోయాదు కదా ...అందుకు చెసుకూవాలి ఈ సారి అందరూ గ్రాండ్ గా
ఆంధ్రుడు 18 Oct 2009 01:15 pm
నరకాసురుడు పోయాదు కదా ...అందుకు చెసుకూవాలి ఈ సారి అందరూ గ్రాండ్ గా....
teluguvadu 18 Oct 2009 08:03 pm
ఎస్ ఆంధ్రుడు ఇస్ correct
Tejam 18 Oct 2009 01:11 pm
దేసమంతా వరదలొచ్చి ఏడుస్తుంటే వీడు అట్టహాసంగా దీపావళి చేసుకుంటాడా ?
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets