స్కూళ్లను పేల్చేసిన మావోయిస్టులు

మంగళవారం, అక్టోబర్ 27, 2009, 10:42 [IST]
Jharkhand
గిరిధ్ (జార్ఖండ్): జార్ఖండ్ లోని గిరిధ్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం తెల్లవారు జామున రెండు భవనాలను పేల్చివేశారు. మావోయిస్టులు అప్ గ్రేడెడ్ హరిధ్, అప్ గ్రేడెడ్ ధార్పాహరి పాఠశాల భవనాలను పేలుడు పదార్థాలతో పేల్చివేశారు. ఈ సంఘటనల్లో ప్రాణ నష్టమేమీ లేదు.

మావోయిస్టులు మందుపాతరలు పెట్టి ఉంటారనే అనుమానంతో ఆ ప్రాంతాలకు వెళ్లే విషయంలో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నక్సల్స్ అణచివేతకు భద్రతా బలగాలు పాఠశాలల్లో విడిది చేస్తున్నారు. దీంతో మావోయిస్టులు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని పేల్చివేస్తున్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets