నేనూ రాజీనామా చేస్తా: దానం నాగేందర్

శుక్రవారం, అక్టోబర్ 30, 2009, 11:15 [IST]
Danam Nagendar
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ పై రాజీనామా చేయడానికి తాను కూడా సిద్ధమేనని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. మంత్రి పదవికి కొండా సురేఖ చేసిన రాజీనామాపై శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఆయన ఆ విధంగా అన్నారు. మంత్రులందరూ రాజీనామా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారని, అయితే అందుకు ఇది సరైన సమయం కాదని ఆయన అన్నారు. తాము పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

తీవ్ర మానసిక సంక్షోభానికి గురై కొండా సురేఖ రాజీనామా చేశారని, దాన్ని రాజకీయం చేసి ఆమె మానసిక క్షోభను పెంచకూడదని ఆమె అన్నారు. సురేఖ రాజీనామాను ఆమోదించవద్దని ఆయన ముఖ్యమంత్రి రోశయ్యను కోరారు. రాజీనామాలు చేయడానికి ఇది సరైన సమయం కాదని, కాంగ్రెసు పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, 214లో తిరిగి కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే వైయస్సార్ కలలను సాకారం చేయాల్సి ఉందని ఆయన అన్నారు.
User Comments
Okkamagadu 31 Oct 2009 12:26 pm
అసలు నీకు మంత్రి పదవి ఇవ్వడమే ఎక్కువ చదువు రానివాడికి మంత్రి పదవి ఇచాడే పోఇన ఆయన్ని అనాలి సన్నసులందరి మంత్రులు పెట్టాడు చెప్పినట్టు వింటారని
pedda rowdy 31 Oct 2009 10:14 am
nee charitra evadiki teliyadu.nuvvu health minister.neeku jaraniki jalubu ki teda teliyani chaduvuraani vedavi.evadini bediristaavu
భాషా 31 Oct 2009 04:45 am
చెయ్యరా. మాకు పట్టిన దరిద్రం వదిలిద్ది. దిక్కుమాలిన వెధవల్లారా. రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరు.
రౌడీ రాజ 31 Oct 2009 01:08 am
చేసేయ్ మాకు ఇక్కడ రౌడీ ల కొరత ఉంది గ్రేటర్ లో ద అన్న వచ్చెయ్ పడదోడ్డం
రాష్ట్రము సొమ్ము అందరికి దానం 31 Oct 2009 01:04 am
ఒరేయ్ నీకు ఆరోగ్య శాఖ నడపటానికి ఉన్న అర్హతలు ఏమిటో చెప్పరా కబ్జా ,జనల మీద రాల్ వెయ్యటం పోలీసు లని పడదోఇయ్యటం ఎక్కడిక్కక్కడ వీరంగం ఎయ్యటం ఫ్లూ వచ్చి జనాలు ఇబ్బంది పడుతుంటే జపం చెయ్యటం అసలు ఎక్కడన్నా నీ పేస్ లో మంత్రి కళలు ఉన్నాయా బీరు తగినే చికెన్ బిరియన తిని ఒళ్ళు బలిసి కొట్టుకున్తున్నావు
buble 31 Oct 2009 12:22 am
వీడికి చదువు వస్తదా ?
Rahul 30 Oct 2009 09:00 pm
ఇట్లాంటి కబ్జా గాళ్ళని మిన్సిస్తేర్ గా చేస్తే ఇట్లా గే vuntadi
JAGAN 30 Oct 2009 08:29 pm
8 కోట్ల ప్రజలు కోరుకునేది అదే ,నీకు వోటు వేసి MLA చేసినందుకు సిగ్గు పడుతున్నారు ! ఎంత త్వరగా చేస్తే అంత మంచిది, ఇంకో శని వదులుతుంది రాష్ట్ర ఆరోగ్యానికి చాల మంచిది
tolucchalaki 30 Oct 2009 05:33 pm
ee debbato kammalla notlo prajalu vummu kaadu , vucha postaru.
reddy 31 Oct 2009 08:13 am
ఈ దెబ్బతో పిచ్చి రెడ్డి నోట్లో ప్రజలు ఏరుగుతారు.
కుమార్ 30 Oct 2009 05:09 pm
ఈ దానం గాడు ఒక వేస్ట్ ఫెలో రౌడి వీడు రాజీనామా చేస్తే చాలా మంచిది వీడిలాంటి వాళ్ళు అసెంబ్లీ కి సెలెక్ట్ కావటమే ఒక సిగ్గుమాలిన విషయం
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets